సన్నుతించెదను - YouWorship
Sannuthinchedanu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సన్నుతించెదను- దయాళుడవని యెహోవా నీవే దయాళుడవని నిను సన్నుతించెదను ఆదరించిన - పరిశుద్ధాత్ముడా కృపాధారము నీవెగా - షాలేము రాజా నిను సన్మానించెదను ||సన్ను|| నీకను చూపుల పరిధిలో నన్ను నిలిపి కృపానిధివి నీవెగా- నాయేసు రాజా నిను సన్మానించెదను ||సన్ను|| Pallavi|| Sannuthinchedanu- Dayaaludavani Yehovaa Neeve Dayaaludavani Ninu Sannuthinchedanu Cha|| Sarva Sathyamulo Nanu Neevu Nadipi Aadarinchina - Parishuddhaathmudaa Krupaadhaaramu Neevegaa - Shaalemu Raajaa Ninu Sanmaaninchedanu ||Sannu|| Cha|| Neekanu Choopula Paridhilo Nannu Nilipi Choopithivaa Nee Vaathsalyamunu