సద్భక్తితోడ సాక్షులై నిత్య - YouWorship
Sadbhakthithoda Saakshulai Nithya
Artist: విలియం వాల్షాం హౌ
Category: Praise & Worship
Song Lyrics
1. సద్భక్తితోడ నిత్య జీవ కిరీటంబు మీ కబ్బును విశ్రాంతి నొందు వారిం జూడంగా హల్లెలూయా ! శ్రీ యేసు నామమున్ స్తుతింతుము | 4. & దివ్యసభ ! స్నేహభావులు ! హల్లెలూయా | అన్యోన్య సహవాసమున్ జేయు 2. పోరాటమందు వారి దుర్గమౌ నమ్మిక గల క్రీస్తువారలు! శ్రీ యేసు సంరక్షించు శైలము హల్లెలూయా | అంధత్వ మందు జీవకాంతియు 5. _ మోక్షంబుం జేరి భక్తు హల్లెలూయ! పితృ పుత్ర శుద్ద్ధాత్మలన్ సదా 3. ఓ యోధులారా! ధైర్యశాలురై విజయ గీతితో 6 గీర్తింతురు పూర్వులం బోలి యుద్ధ మాడుండీ హల్లెలూయా | 1. Sadbhakthithoda Nithya Jeeva Kireetambu Mee Kabbunu Vishraanthi Nondu Vaarin Joodanggaa Hallelooyaa ! Shree Yesu Naamamun Sthuthinthumu | 4. & Divyasabha ! Snehabhaavulu ! Hallelooyaa | Anyonya Sahavaasamun Jeyu 2. Poraatamandu Vaari Durgamau Nammika Gala Kreesthuvaaralu! Shree Yesu Sanrakshinchu Shailamu Hallelooyaa | Andhathva Mandu Jeevakaanthiyu 5. _ Mokshambun Jeri Bhakthu Hallelooya! Pithru Puthra Shudddhaathmalan Sadaa 3. O Yodhulaaraa! Dhairyashaalurai Vijaya Geethitho 6 Geerthinthuru Poorvulan Boli Yuddha Maadundee Hallelooyaa |