సదాకాలము నీతో నేను - YouWorship
Sadaakaalamu Neetho Nenu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||సదాకాలము|| నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2) ||యేసయ్యా|| నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2) ||యేసయ్యా|| Sadaakaalamu Neetho Nenu Jeevinchedanu Yessayya Paapaala Oobhilo Padiyunna Nannu Nee Prematho Nannu Lepaavayyaa (2) Ae Thoduleni Naaku Naa Thodugaa Nee Vaathsalyamunu Naapai Choopinchi Nee Saakshigaa Nannu Nilipaavayyaa (2) Aascharyakaaryamulu Enno Chesi