సజీవ సాక్షులుగా - YouWorship
Sajeeva Saakshulugaa
Artist: Unknown Artist
Category: Commitment
Song Lyrics
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము జిహ్వా ఫలము అర్పింతుము (2) మేమున్నాం నీ చిత్తములో మేమున్నాం నీ సేవలో (2) ||సజీవ|| తల్లి గర్భమునందు – మమ్మును రూపించి శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2) ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు కృంగిపోము మేమెన్నడు ఓటమి రాదు మాకెన్నడు (2) ||సజీవ|| ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా (2) జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం కలత చెందము మేమెన్నడు అలసట రాదు మాకెన్నడు (2) ||సజీవ|| Sajeeva Saakshulugaa Mammu Nilipna Devaa Vandanam Nee Chitthamandu Sthiraparachinaavu Yesu Abhivandanam Emichchi Nee Runam Theerchagalamu Jihvaa Phalamu Arpinthumu (2) Memunnaam Nee Chitthamulo Memunnaam Nee Sevalo (2) ||Sajeeva|| Thalli Garbhamunandu – Mammunu Roopinchi Shaashwatha Prematho Mamu Nimpi – Bhuvini Samakoorchinaavu (2) Egisipade Alalenno – Anachivesi Jayamichchinaavu Bheekaramaina Thuphaanulona – Nemmadinichchi Brathikinchaavu Krungipomu Memennadu Otami Raadu Maakennadu (2) ||Sajeeva|| Unnatha Pilupuku Mamu Pilachina – Nee Divya Sankalpam Neraverchumu Maa Parishuddha Devaa – Mahima Poornudaa (2) Jadivaanalainaa Sudigaalulainaa- Kaadini Mosthu Saagedam Nindalainaa Baadhalainaa – Aanandamutho Paadedam Kalatha Chendamu Memennadu Alasata Raadu Maakennadu (2) ||Sajeeva||