సఖులారా సంఘంపు బడి - YouWorship
Sakhulaaraa Sangghampu Badi
Artist: మల్లెల దావీదు
Category: Praise & Worship
Song Lyrics
సఖులారా సంఘంపు బడి - సంభంబునకు నారుమడి = సుఖజీవమిట గన్గానుడి - చోద్యంపు కధలను వినుడి || సఖులారా|| 1 విద్యార్థులకు బోధంబు - వినుడొజ్జలకు మోదంబు = పద్యాలు కీర్తనంబు ల్పడయంగ నిదితరుణంబు ||||సఖులారా|| 2. గుటుంబములకు - మితిలేని సంఘములకు = జాల ప్రదేశంబులకు - సన్మార్గమొదపు నెలవు || సఖులారా|| 3. _ పసిబిడ్డలను రావించి - పరిష్వంగమును గావించి = వెసంబ్రేమతో దీవించి విభుడంపె నిది భావించి ||సఖులారా|| 4. ఆబాలగోపాలముగ - నా చంద్ర తారకముగ = బైబిలును యుక్తముగం - బఠియింప దగుంచిత్రముగ 1 సఖులారా|| 5. మన జిహ్వలకు మధురంబు - మన యంఘ్రలకు దీపంబు = మన చేతులకు ఖడ్గంబు - ఘనపావన వేదంబు |||| సఖులారా|| 6. _శుభవర్తమానంబు విని - సొంపొంద రక్షణ గని = ప్రభు సంఘమున - పరులన్ రక్షించుడి చని ||||సఖులారా|| 7. ధరణిలో బడులూరూర - స్థాపింపబడి = బరమాత్ముని మన సారం - బ్రార్ధింతము హితులారా |||| సఖులారా|| Sakhulaaraa Sangghampu Badi - Sambhambunaku Naarumadi = Sukhajeevamita Gangaanudi - Chodyampu Kadhalanu Vinudi || Sakhulaaraa|| 1 Vidyaarthulaku Bodhambu - Vinudojjalaku Modambu = Padyaalu Keerthanambu Lpadayangga Niditharunambu ||||Sakhulaaraa|| 2. Gutumbamulaku - Mithileni Sangghamulaku = Jaala Pradeshambulaku - Sanmaargamodapu Nelavu || Sakhulaaraa|| 3. _ Pasibiddalanu Raavinchi - Parishvanggamunu Gaavinchi = Vesambrematho Deevinchi Vibhudampe Nidi Bhaavinchi ||Sakhulaaraa|| 4. Aabaalagopaalamuga - Naa Chandra Thaarakamuga = Baibilunu Yukthamugan - Bathiyimpa Dagunchithramuga 1 Sakhulaaraa|| 5. Mana Jihvalaku Madhurambu - Mana Yangghralaku Deepambu = Mana Chethulaku Khadgambu - Ghanapaavana Vedambu |||| Sakhulaaraa|| 6. _Shubhavarthamaanambu Vini - Somponda Rakshana Gani = Prabhu Sangghamuna - Parulan Rakshinchudi Chani ||||Sakhulaaraa|| 7. Dharanilo Badulooroora - Sthaapimpabadi = Baramaathmuni Mana Saaran - Braardhinthamu Hithulaaraa |||| Sakhulaaraa||