సకల జగజ్జాల కర్తా - YouWorship
Sakala Jagajjaala Karthaa
Artist: విలియం డాసన్
Category: Praise & Worship
Song Lyrics
సకల జగజ్జాల కర్తా - భక్త సంఘ హృదయ తాప హర్తా యకలంక గుణమణి - నికర పేటీ కృత ప్రకట లోకచయ - పరమ దయాలయ ||సకల|| 1. నాదు నెమ్మది తొలంగించుచు - అతివాదు లీమెయి నెంతో పాడుకొన్నారు బాధలందైనను - సాధులంట్రోవ న నాది యెనట్టి నీ వాధారమైయుండ ||సకల|| 2. దినకృత్యములం గష్టమంత - చికటిని నే నీ కడ భక్తి మనవిజేయ వినుచు నా కష్టము - వెస నష్టముగం జేయ ఘనముగ నాయందు గరుణం జేసితివి ||సకల|| 3. తమ కాపు నన్ను కాపాడంగ - నేను త్తమ నిద్ర బొందితిం దనివిం దీర కొమ రొప్ప మేల్గొన్న గూలిన మృత్యుభయముబొంద నా డెంద మందు నెల్లప్పుడు ||సకల|| 4. రాతిరి సుఖనిద్ర జెందం జేసి - రక్షింప నను నీకె చెల్లు ప్రాతస్తుతుల్ జేయం బగలు జూచు తెల్వి - ఖ్యాతముగా నాకు గలుగంజేసితివి ||సకల|| Sakala Jagajjaala Karthaa - Bhaktha Samgha Hrudaya Thaapa Harthaa Yakalamka Gunamani - Nikara Petee Krutha Prakata Lokachaya - Parama Dayaalaya ||Sakala|| 1. Naadu Nemmadi Tholamgimchuchu - Athivaadu Leemeyi Nemtho Paadukonnaaru Baadhalamdainanu - Saadhulamtrova Na Naadi Yenatti Nee Vaadhaaramaiyumda ||Sakala|| 2. Dinakruthyamulam Gashtamamtha - Chikatini Ne Nee Kada Bhakthi Manavijeya Vinuchu Naa Kashtamu - Vesa Nashtamugam Jeya Ghanamuga Naayamdu Garunam Jesithivi ||Sakala|| 3. Thama Kaapu Nannu Kaapaadamga - Nenu Ththama Nidra Bomdithim Danivim Deera Koma Roppa Melgonna Goolina Mruthyubhayamubomda Naa Demda Mamdu Nellappudu ||Sakala|| 4. Raathiri Sukhanidra Jemdam Jesi - Rakshimpa Nanu Neeke Chellu Praathasthuthul Jeyam Bagalu Joochu Thelvi - Khyaathamugaa Naaku Galugamjesithivi ||Sakala||