సకలేంద్రియములారా చాల మో - YouWorship
Sakalendriyamulaaraa Chaala Mo
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
సకలేంద్రియములారా - చాల మో పని - నింక నన్ను విడిచిపోవు టకు వేళయ్యెన్ = *చకిత *మృగ శాబకము పోలిక - నకట మోచేం జిక్కి తిని -రి క దొలంగుండు యేసు నా ర - క్షకుండు వచ్చెను నన్ను - గావను 1||1సకలేంద్రియములారా|| 1. పంచేంద్రియములారా - బల ముడిగె మ కిపుడు - వంచన సేయ మి - వశముగా దింకను = మించి రెదిరింపలేరు ద- చూడుండు దేవ కృపలో - నుంచి ననుం గదలింప - కొంచెమగు పని కాదు నుండి ||1సకలేంద్రియములారా|| భయపడి. "లేడిపిల్ల. 2. _ శ్రవణేంద్రియము. నీదు - శక్తి తగ్గుచు వచ్చె - వివిధవార్తలు - విను చుంటి వెంతో = చెవుడు నీకిపు డనుసరించెను - చేవ తణిగెను జరిగి పొమ్మింక- సవినయంబుగ యేసు క్రీస్తుని - శబ్ద మాలించెదను సుఖ మది 1||సకలేంద్రియములారా||! 3. కనులారా మి వెల్లు - క్రమముగ 'క్షీణించె- మును జూచు చూడ్మిలో - ముసు కయ్యె నింకను = ఘనముగల దేవుని కుమారుండు - తన కృపాసన మిపుడు జూపను - మనసులోపలి కన్ను విప్పెడి - దినము లివె చనుదెంచెం జూడుండు || సకలేంద్రియములారా|| 4. _రసనేంద్రియము నీ *నీ -రసకాల మిదె వచ్చె - విసుకని మాటలనువెదజల్లి నావు = పసం దరిగి ముది వైతి విపు డో - రసనమా యింకం దీరె నీ పని - 'వెసను నే నిపు దేసుకరుణా - రసముం గ్రోలుచుం బ్రొద్దుం బుచ్చెద 1||సకలేంద్రియములారా||! 5. తను వాద్యంతము మూయం - త్వగింద్రియమా - నిను సోకునట్టి వ - న్నియు గ్రహించితివి = మునుపుగల నీ జిగిబిగియు నణం - గెను గదా వ్రేలాడెం దిత్తులు - చనుము నీ వెందైన నేనే - సుని స్వరూపముం దాల్బ || సకలేంద్రియములారా|| 6. నీవు - కడు వాసనలం దగిలి - ప్రాణానిలము చేతం - బ్రబలితి వింకను = నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్చడం బోదు వింక నా - యగు క్రీస్తుచేతను - మర్పింతును సుఖింతును 1||సకలేంద్రియుములారా|| 7. దవ్వు పయనంబు - నడిచి వచ్చితి నింక - నిడుపు లేదా త్రోవ - నికటమై వచ్చెన్ - నడుమ నడుమ నడ్డుపడియెడ - నిడుమ లన్నియు గడిచిపోయెను - జడుతు నా మృతి నదికి నా నా - వికుండు వచ్చెను నన్నుం గావను ||సకలేంద్రియములారా|| 8. వెనుకం దీరిన మార్గ - మున కంటె ముందుండి - కనుపించు నా త్రోవ - కఠినమై యుండు = ఘన తరంగ ధ్వనుతో భీ - కర మరణ నది చున్నది - క్షణము మాత్రమె దాని పని యా - వెనుక నావలి యొడ్డు జేరెద 1||సకలేంద్రియములారా||! క్రైస్తవ జీవితయాత్ర 375 9. & సంపారంబునం - దేమి సౌఖ్యము గలదు - ఆశ మాత్రమె గాని - యది చిరము గాదు = యేసు క్రీస్తుండు తండ్రి దేవుండు - భాసురం బగు నిర్మలాత్మయు - దాసులకు దమ దివ్య మగు కృప - జేసి నిత్య నివాస మిత్తురు సకలేంద్రియములారా|| Sakalendriyamulaaraa - Chaala Mo Pani - Ningka Nannu Vidichipovu Taku Velayyen = *Chakitha *Mruga Shaabakamu Polika - Nakata Mochen Jikki Thini -Ri Ka Dolanggundu Yesu Naa Ra - Kshakundu Vachchenu Nannu - Gaavanu 1||1Sakalendriyamulaaraa|| 1. Panchendriyamulaaraa - Bala Mudige Ma Kipudu - Vanchana Seya Mi - Vashamugaa Dingkanu = Minchi Redirimpaleru Da- Choodundu Deva Krupalo - Nunchi Nanun Gadalimpa - Konchemagu Pani Kaadu Nundi ||1Sakalendriyamulaaraa|| Bhayapadi. "Ledipilla. 2. _ Shravanendriyamu. Needu - Shakthi Thagguchu Vachche - Vividhavaarthalu - Vinu Chunti Ventho = Chevudu Neekipu Danusarinchenu - Cheva Thanigenu Jarigi Pommingka- Savinayambuga Yesu Kreesthuni - Shabda Maalinchedanu Sukha Madi 1||Sakalendriyamulaaraa||! 3. Kanulaaraa Mi Vellu - Kramamuga 'Ksheeninche- Munu Joochu Choodmilo - Musu Kayye Ningkanu = Ghanamugala Devuni Kumaarundu - Thana Krupaasana Mipudu Joopanu - Manasulopali Kannu Vippedi - Dinamu Live Chanudenchen Joodundu || Sakalendriyamulaaraa|| 4. _Rasanendriyamu Nee *Nee -Rasakaala Mide Vachche - Visukani Maatalanuvedajalli Naavu = Pasan Darigi Mudi Vaithi Vipu Do - Rasanamaa Yingkan Deere Nee Pani - 'Vesanu Ne Nipu Desukarunaa - Rasamun Groluchun Broddun Buchcheda 1||Sakalendriyamulaaraa||! 5. Thanu Vaadyanthamu Mooyan - Thvagindriyamaa - Ninu Sokunatti Va - Nniyu Grahinchithivi = Munupugala Nee Jigibigiyu Nanan - Genu Gadaa Vrelaaden Diththulu - Chanumu Nee Vendaina Nene - Suni Svaroopamun Daalba || Sakalendriyamulaaraa|| 6. Neevu - Kadu Vaasanalan Dagili - Praanaanilamu Chethan - Brabalithi Vingkanu = Naanemainavi Vidunu Durgan Dhamula Baalchadan Bodu Vingka Naa - Yagu Kreesthuchethanu - Marpinthunu Sukhinthunu 1||Sakalendriyumulaaraa|| 7. Davvu Payanambu - Nadichi Vachchithi Ningka - Nidupu Ledaa Throva - Nikatamai Vachchen - Naduma Naduma Naddupadiyeda - Niduma Lanniyu Gadichipoyenu - Jaduthu Naa Mruthi Nadiki Naa Naa - Vikundu Vachchenu Nannun Gaavanu ||Sakalendriyamulaaraa|| 8. Venukan Deerina Maarga - Muna Kante Mundundi - Kanupinchu Naa Throva - Kathinamai Yundu = Ghana Tharangga Dhvanutho Bhee - Kara Marana Nadi Chunnadi - Kshanamu Maathrame Daani Pani Yaa - Venuka Naavali Yoddu Jereda 1||Sakalendriyamulaaraa||! Kraisthava Jeevithayaathra 375 9. & Sampaarambunan - Demi Saukhyamu Galadu - Aasha Maathrame Gaani - Yadi Chiramu Gaadu = Yesu Kreesthundu Thandri Devundu - Bhaasuran Bagu Nirmalaathmayu - Daasulaku Dama Divya Magu Krupa - Jesi Nithya Nivaasa Miththuru Sakalendriyamulaaraa||