సకలము చేయు - YouWorship
Sakalamu Cheyu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సకలము చేయు సర్వాధికారి సర్వ జగతికి ఆధారుడా నా హృదిలో వసియింప వచ్చినవాడా (2) ఆరాధ్యుడా నా యేసయ్యా ఆరాధన నీకే (2) ||సకలము|| జగద్రక్షకుడా విశ్వవిదాత సర్వ కృపలకు దాతవు నీవే (2) బలియైతివా మా రక్షణకై సర్వ ఘనతలు నీకే ప్రభువా (2) సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము|| బల శౌర్యము గల యుద్ధ శూరుడవు సైన్యములకు అధిపతి నీవే (2) నా జయములన్ని నీవే ప్రభువా నా ఘనతలన్ని నీకే ప్రభువా (2) నా ఘనతలన్ని నీకే ప్రభువా ||సకలము|| కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్న మహిమ గలిగిన రారాజువు నీవే (2) చీకటి ఎరుగని రాజ్యము నీది అంతమే లేదు నీ మహిమకు (2) అంతమే లేదు నీ మహిమకు ||సకలము|| Sakalamu Cheyu Sarvaadhikaari Sarva Jagathiki Aadhaarudaa Naa Hrudilo Vasiyimpa Vachchinavaadaa (2) Aaraadhyudaa Naa Yesayyaa Aaraadhana Neeke (2) ||Sakalamu|| Jagadrakshakudaa Vishwa Vidhaatha Sarva Krupalaku Daathavu Neeve (2) Baliyaithivaa Maa Rakshanakai Sarva Ghanathalu Neeke Prabhuvaa (2) Sarva Ghanathalu Neeke Prabhuvaa ||Sakalamu|| Bala Shouryamu Gala Yuddha Shoorudavu Sainyamulaku Adhipathi Neeve (2) Naa Jayamulanni Neeve Prabhuvaa Naa Ghanathalanni Neeke Prabhuvaa (2) Naa Ghanathalanni Neeke Prabhuvaa ||Sakalamu|| Koti Soorya Kaanthitho Velugonduthunna Mahima Galigina Raaraajuvu Neeve (2) Cheekati Erugani Raajyamu Needi Anthame Ledu Nee Mahimaku (2) Anthame Ledu Nee Mahimaku ||Sakalamu||