సంస్తుతింతుము నిన్నే సౌలును విడచితివి - YouWorship
SanSthuthinthumu Ninne Saulunu Vidachithivi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. సంస్తుతింతుము నిన్నే - సౌలును విడచితివి (2) దావీదును కోరుకొని - దీవించిన యెహోవా (2) 2. యెష్షయి పుత్రులలో ఎర్రని వాడతడు నేత్రాలు చక్కనివి నేర్పరి మాటలలోన 3. రత్నవర్ణుడు యేసు - మాటలు దయగలవి గువ్వలవలె వెలయు - కన్నులు గలవాడేసు 4. బెత్లెహేమునందు ఖ్యాతిగా వాయించి సొంపగు పాటలు పాడే సుగుణాల సుందరుడు 5. పరమగీతము పాడే పావనుడు మన యేసు నేర్పరి మాటలలోన నజరేతు నివాసి 6. వీరుడగు యౌవనుడు శూరుడు యుద్ధమున తల్లిని మించి యెహోవా తనతోడై యున్నాడు 7. నేను కోరిన దితడే వాని అన్నలముందు అభిషేక తైలముతో అభిషేకించుము వాని 8. సంఘవరుడగు క్రీస్తు సత్యముగ మన శిరస్సు ఆత్మాభిషిక్తుండై అలరారుచున్నాడు 1. SanSthuthinthumu Ninne - Saulunu Vidachithivi (2) Daaveedunu Korukoni - Deevinchina Yehovaa (2) 2. Yeshshayi Puthrulalo Errani Vaadathadu Nethraalu Chakkanivi Nerpari Maatalalona 3. Rathnavarnudu Yesu - Maatalu Dayagalavi Guvvalavale Velayu - Kannulu Galavaadesu 4. Bethlehemunandu Khyaathigaa Vaayinchi Sompagu Paatalu Paade Sugunaala Sundarudu 5. Paramageethamu Paade Paavanudu Mana Yesu Nerpari Maatalalona Najarethu Nivaasi 6. Veerudagu Yauvanudu Shoorudu Yuddhamuna Thallini Minchi Yehovaa Thanathodai Yunnaadu 7. Nenu Korina Dithade Vaani Annalamundu Abhisheka Thailamutho Abhishekinchumu Vaani 8. Sangghavarudagu Kreesthu Sathyamuga Mana Shirassu Aathmabhishikthundai Alaraaruchunnaadu