సంవత్సరాది మొదలు - YouWorship
Sanvathsaraadi Modalu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సంవత్సరాది మొదలు - సంవత్సరాంతము వరకు (1) నీ దేవుడేహోవా - నిను కనుపాపగా కాచెను (1) నీపై కనుదృష్టి నుంచెను . (1)- సంవత్సరాది మొదలు (1) 1. నలువది సంవత్సరములు అరణ్యములో - నీ సంచార జీవితమును (2) ఎరిగెను ఆయనే నిన్ను - ఆశీర్వదించి - నీ చేతిపనిని1 నిండుగా దీవించెను. - నిండారుగ దీవించెను (1) 2. మునుపటికంటే అధికమైన - మేలులు నీకు కలుగజేయ ఎరిగెను ఆయనే నిన్ను - అభివృద్ధి పరచి - విస్తృతి పరచి వాసముగా చేసెను - నివాసనముగా జేసెను 3. లెక్కకు మిక్కుట బంగారమును - ఇత్తడి ఇనుము నీ కలవని ఎరిగెను ఆయనే నిన్ను - మందిర పనికి - పూనుకొనుమని తోడుగా నుండెను - నీకు తోడుగా నుండెను 4. నీ కోరికను సిద్దింప జేసి - నీ ఆలోచన సఫలము జేయ ఎరిగెను ఆయనే నిన్ను - ఆత్మతో నింపి - శరీరేచ్ఛ త్రుంచి కోరిక నెరవేర్చెను - నీ కోరిక నెరవేర్చెను 5. నిను ప్రేమించి ఆశీర్వదించి - అభివృద్ధి చేతు ననిన ప్రమాణము ఎరిగెను ఆయనే నిన్ను - పశూ సంపదతో - ఫల సస్యముతో తృప్తిపరతుననెను - సంతృప్తి పరతుననెను Pallavi: Sanvathsaraadi Modalu - Sanvathsaraanthamu Varaku (1) Nee Devudehovaa - Ninu Kanupaapagaa Kaachenu (1) Neepai Kanudrushti Nunchenu . (1)- Sanvathsaraadi Modalu (1) 1. Naluvadi Sanvathsaramulu Aranyamulo - Nee Sanchaara Jeevithamunu (2) Erigenu Aayane Ninnu - Aasheervadinchi - Nee Chethipanini1 Nindugaa Deevinchenu. - Nindaaruga Deevinchenu (1) 2. Munupatikante Adhikamaina - Melulu Neeku Kalugajeya Erigenu Aayane Ninnu - Abhivruddhi Parachi - Visthruthi Parachi Vaasamugaa Chesenu - Nivaasanamugaa Jesenu 3. Lekkaku Mikkuta Banggaaramunu - Iththadi Inumu Nee Kalavani Erigenu Aayane Ninnu - Mandira Paniki - Poonukonumani Thodugaa Nundenu - Neeku Thodugaa Nundenu 4. Nee Korikanu Siddimpa Jesi - Nee Aalochana Saphalamu Jeya Erigenu Aayane Ninnu - Aathmatho Nimpi - Shareerechchha Thrunchi Korika Neraverchenu - Nee Korika Neraverchenu 5. Ninu Preminchi Aasheervadinchi - Abhivruddhi Chethu Nanina Pramaanamu Erigenu Aayane Ninnu - Pashoo Sampadatho - Phala Sasyamutho Thrupthiparathunanenu - Santhrupthi Parathunanenu