సంవత్సరములు వెలుచుండగా - YouWorship
Samvathsarumulu Veluchundagaa
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు|| గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2) శత్రువల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు (2) ||నీకే|| బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2) నూతన క్రియలతో నను నింపినావు సరి కొత్త తైలముతో నను అంటినావు (2) ||నీకే|| Samvathsaramulu Veluchundagaa Nithyamu Nee Krupatho Unchithivaa Dinamulanni Tharuguchundagaa Nee Dayatho Nannu Kaachithivaa Neeke Vandanam Nanu Preminchina Yesayyaa Neeke Sthothramu Nanu Rakshinchina Yesayyaa (2) ||Samvathsaramulu|| Gadachina Kaalamanthaa Nee Challani Needalo Nadipinchinaavu Ne Chesina Paapamanthaa Kaluvari Siluvalo Mosinaavu (2) Shathruvula Nundi Vidipinchinaavu Samvathsaramanthaa Kaapaadinaavu (2) ||Neeke|| Brathuku Dinamulanni Eliyaa Vale Neevu Poshinchinaavu Paathavi Gathiyimpa Chesi Noothana Vasthramunu Dhariyimpajesaavu (2) Noothana Kriyalatho Nanu Nimpinaavu Sari Kottha Thailamutho Nanu Antinaavu (2) ||Neeke||