సంబరాలు చేసేద్దామా - YouWorship
Sambaraalu Cheseddaamaa
Artist: రాజేష్ జాషువా
Category: Christmas
Song Lyrics
రాజులకే రారాజు పుట్టాడోయ్ దివి నుంచి భువికే వచ్చాడోయ్ ఊరూ వాడా కలిసి రారండోయ్ సంబరాలు సంబరాలు చేయండోయ్… అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి (2) పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2) ఆర్భాటించి చాటించి మోగించేద్దామా సంబరాలు సంబరాలు చేసేద్దామా – (4) పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని (2) జన్మ పాపమే లేనివాడని నీదు భారము మోయువాడని (2) ||ఆర్భాటించి|| వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని (2) మార్గం సత్యము జీవం యేసని మోక్ష ద్వారమై పుట్టినాడని (2) ||ఆర్భాటించి|| సంబరాలు సంబరాలు చేసేద్దామా (5) క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా Raajulake Raaraaju Puttaadoi Divi Nundi Bhuvike Vachchaadoi Ooru Vaadaa Kalisi Raarandoi Sambaraalu Sambaraalu Cheyandoi… Advitheeyudu Aadi Devudu Ee Lokaaniki Vachchaadani Paatalu Paadi Aaraadhimpa Ooru Vaadaa Randi Randi (2) Paapaanne Tholaginche Rakshakude Puttaadani (2) Aarbhaatinchi Chaatinchi Mogincheddaamaa Sambaraalu Sambaraalu Cheseddaamaa – (4) Puttukathone Raajai Puttina Raajulaku Raaraaju Yesayyani Srushtini Shaasinche Srushtikartha Ekaika Devudu Yesayyani (2) Janma Paapame Lenivaadani Needu Bhaaramu Moyuvaadani (2) ||Aarbhaatinchi|| Vyaadhi Ainanu Baadhalainanu Vidipinche Devudu Yesayyani Kashtamaina Nashtamaina Nadipinche Devudu Yesayyani (2) Maargam Sathyamu Jeevam Yesani Moksha Dwaaramai Puttinaadani (2) ||Aarbhaatinchi|| Sambaraalu Sambaraalu Cheseddaamaa (5) Christmas Sambaraalu Cheseddaamaa