సంపూర్ణ రక్షణయూట - YouWorship
Sampoorna Rakshanayoota
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. సంపూర్ణ రక్షణయూట - పొంగుచున్నది చూడుము ప్రవహించే రక్షకుని ప్రక్క - గాయమునుండి ఎల్లెడల సంపూర్ణ రక్షణ ప్రవహించె - శాశ్వత రక్తనదులు 2. హా! మహిమ ప్రత్యక్షత చూడు ఎడతెగని ప్రవాహము శిక్షయును మచ్చల కడిగెను - హిమముకంటె ధవళముగా పూర్ణరక్షణ నెరుగుటచేత - ఆశీర్వాదములు కల్గున్ 3. అడ్డులేని ప్రేమ ప్రవాహం - ప్రవహించె నన్ని చోట్ల శుద్ధముగానుంచును తలంపులను - వాంఛలను సదాకాలం పాపమలిన శక్తినుంచి - సంపూర్ణమగు రక్షణ 4. నిత్యమోక్ష జీవము దిగెను - నా హృదయ ఆలయమందు దేవుడు నరుడైక్యపడుట - ఆహా! ఎంతటి స్నేహమిది క్రీస్తుతో దివ్యజీవమునకు - జేర్చబడిన రక్షణ 5. దుఃఖము చీకటి భయము సిగ్గు - చింత నావిక కానేరవు నా రక్షకుడు ముందు నడుచును చీకటి లేదు విశ్వాసములో సర్వసంపూర్ణమగు రక్షణ - శాశ్వతమగు రక్షణ 1. Sampoorna Rakshanayoota - Pongguchunnadi Choodumu Pravahinche Rakshakuni Prakka - Gaayamunundi Elledala Sampoorna Rakshana Pravahinche - Shaashvatha Rakthanadulu 2. Haa! Mahima Prathyakshatha Choodu Edathegani Pravaahamu Shikshayunu Machchala Kadigenu - Himamukante Dhavalamugaa Poornarakshana Nerugutachetha - Aasheervaadamulu Kalgun 3. Adduleni Prema Pravaahan - Pravahinche Nanni Chotla Shuddhamugaanunchunu Thalampulanu - Vaanchhalanu Sadaakaalan Paapamalina Shakthinunchi - Sampoornamagu Rakshana 4. Nithyamoksha Jeevamu Digenu - Naa Hrudaya Aalayamandu Devudu Narudaikyapaduta - Aahaa! Enthati Snehamidi Kreesthutho Divyajeevamunaku - Jerchabadina Rakshana 5. Duhkhamu Cheekati Bhayamu Siggu - Chintha Naavika Kaaneravu Naa Rakshakudu Mundu Naduchunu Cheekati Ledu Vishvaasamulo Sarvasampoornamagu Rakshana - Shaashvathamagu Rakshana