సంపూర్ణ జీవము - YouWorship
Sampoorna Jeevamu
Artist: ఫ్రాన్సెస్ రిడ్లీ హావెర్గల్
Category: Praise & Worship
Song Lyrics
1. సంపూర్ణ జీవము నా ప్రాణమిచ్చితి సంపత్తి నీకు గాన్ నా ప్రాణమిచ్చి ప్రోచితి సంతప్త మొందుచు నాకే మిచ్చితివి? చావును బొందితి 3. నా తండ్రి యింటిని నీకై చావును బొందితి నా సింహాసనమున్ నాకేమి చేతువు? నా గారవంబును 2. నెమ్మయిన రాజ్యము నా వెల్లమానితి నీ వొందులాగున నా వెల్లమానివచ్చితి నా నెత్రు కార్చుచు నీవే మిచ్చెదవు? 4, చెప్పరాని బాధలన్ 5. _ నీ క్షమాపణమున్ పొందుచు సిల్వపై రక్షణ మార్గమున్ చిందితి రక్తము అక్షయభాగ్యమున్ చివ్వున బ్రోవను ఆశించి తెచ్చితిన్ చింతల నీకై యోర్చితి నీకై రక్షణ తెచ్చితిన్ చింతల నోర్తువా? నాకేమి యిత్తువు? 1. Sampoorna Jeevamu Naa Praanamichchithi Sampaththi Neeku Gaan Naa Praanamichchi Prochithi Santhaptha Monduchu Naake Michchithivi? Chaavunu Bondithi 3. Naa Thandri Yintini Neekai Chaavunu Bondithi Naa Sinhaasanamun Naakemi Chethuvu? Naa Gaaravambunu 2. Nemmayina Raajyamu Naa Vellamaanithi Nee Vondulaaguna Naa Vellamaanivachchithi Naa Nethru Kaarchuchu Neeve Michchedavu? 4, Chepparaani Baadhalan 5. _ Nee Kshamaapanamun Ponduchu Silvapai Rakshana Maargamun Chindithi Rakthamu Akshayabhaagyamun Chivvuna Brovanu Aashinchi Thechchithin Chinthala Neekai Yorchithi Neekai Rakshana Thechchithin Chinthala Northuvaa? Naakemi Yiththuvu?