సందియము వీడవే - YouWorship
Sandiyamu Veedave
Artist: వురుషోత్తము చౌదరి
Category: Praise & Worship
Song Lyrics
సందియము వీడవే - నా మనసా యా - నందమున గూడవే = సందియము లింకేల నిను సుఖ- మొందం జేసెడు క్రీస్తు రక్తపు - బిందువులు శుభవార్తవాక్యము - లందు గని తెలి వొంది బ్రతుకుచు ॥సందియము॥ 1. చింత లిక మానుము - లోకులు దెల్పు - భ్రాంతుల్ బడం బోకుము Sandiyamu Veedave - Naa Manasaa Yaa - Nandamuna Goodave = Sandiyamu Lingkela Ninu Sukha- Mondan Jesedu Kreesthu Rakthapu - Binduvulu Shubhavaarthavaakyamu - Landu Gani Theli Vondi Brathukuchu ॥Sandiyamu॥ 1. Chintha Lika Maanumu - Lokulu Delpu - Bhraanthul Badan Bokumu