సంతోష వస్త్రం - YouWorship
Santhosha Vasthram
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2) సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం మా దేవా నీకే అర్పితం ||సంతోష|| నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో దీవెన కలదు నీ ప్రతి మాటలో (2) విడువను ఎడబాయనని వాగ్ధానమిచ్చి బలపరచావు (2) ||సంతోషం|| రక్షణ ఆనందం మాకిచ్చావు మా క్రయ ధనమంతా చెల్లించావు (2) ఏ తెగులు నీ గుడారమును సమీపించదని సెలవిచ్చావు (2) ||సంతోషం|| Santhosham Yesu Vandanam Neevichchina Ee Santhosha Vasthramukai Santhosha Vasthram Maaku Dhariyimpajesaavu Maa Dukha Dinamulu Samaapthaparachaavu (2) Santhosham Yesu Vandanam Neevichchina Ee Santhosha Vasthramukai Sthuthi Sthothram Prathi Nithyam Maa Devaa Neeke Arpitham ||Santhosha|| Nithya Sukhamulu Kalavu Nee Sannidhilo Deevena Kaladu Nee Prathi Maatalo (2) Viduvanu Edabaayanani Vaagdhaanamichchi Balaparachaavu (2) ||Santhosham|| Rakshana Aanandam Maakichchaavu Maa Kraya Dhanamanthaa Chellinchaavu (2) Ae Thegulu Nee Gudaaramunu Sameepinchadani Selavichchaavu (2) ||Santhosham||