సంతోష గీతం పాడెదను - YouWorship
Santhosha Geetham Paadedanu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సంతోష గీతం పాడెదను యేసూ నీ ఘనతను చాటెదను (2) స్తోత్రము చెల్లింతును నీ కీర్తి వినిపింతును (2) ||సంతోష|| నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు నా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు (2) నా విజ్ఞాపన అలించావు నా మనవి అంగీకరించవు (2) ||సంతోష|| సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు తొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు (2) నను బాగుగ పరిశీలించావు నిర్మలునిగా రూపొందించావు (2) ||సంతోష|| Santhosha Geethamu Paadedanu Yesu Nee Ghanathanu Chaatedanu (2) Sthothramu Chellinthunu Nee Keerthi Vinipinthunu (2) ||Santhosha|| Naa Praarthana Neeveppudu – Throsiveyaledu Naa Yodda Nundi Nee Krupanu – Theesi Veyaledu (2) Naa Vignaapana Aalinchaavu Naa Manavi Angeekarinchaavu (2) ||Santhosha|| Samruddhi Unna Praanthaaniki – Nannu Cherchinaavu Thotrillakundaa Sthiramuganu – Niluvabettinaavu (2) Nanu Baaguga Parisheelinchaavu Nirmalunigaa Roopondinchaavu (2) ||Santhosha||