సంతోషింపరె ప్రియులారా - YouWorship
Santhoshimpare Priyulaaraa
Artist: వఏ.బి. మాసిలామణి
Category: Praise & Worship
Song Lyrics
సంతోషింపరె ప్రియులారా - యేసుని చెంత - సంతసింపరె మనసార = ఎంతో ప్రేమించి య - నంతు డొసగెను సుతుని - వింతగ బ్రతుకువ - సంత శోభను దాల్చె = అంతరంగములో వసించిన - చింత లెల్లను వాడ బారెను - గంతు లిడుచును నూత్నజీవ ల - తాంతములు పూయంగ దొడగెను ॥సంతో॥ 1. సిలువలో వలరారిన - యేసునిప్రేమ - ఫలియించె హృది వనమున = కలుష మెల్లను బాపు - కలువరిలో భక్తి - పలవులు చిగిరించి - చెలుని పాద పద్మములు = అలుముకొని యా రాధనంబున - మలయ మారుత వీచికలపై - మలపు గొనుచు సమర్పణంబును - సులలితముగా జేయ దొడగెను ॥సంతో॥ 2. పాపతాపము తొలగెను - జీవితపు తు-ఫానులన్నియు నణగెను = ప్రాచీన సర్పము - పగబట్టి పడగెత్తి - పంతమున ననుడాసి - పటువున కజివంగా = పాప మరణపు విజుగుడగునా - ప్రభుని యమృత రక్తసారము - ప్రాణ భిక్షను బెట్టెను మరి - పగతుని యోడించె న హాహా ॥సంతో॥ 3. యాకత్ర పథమున యేసుడు - ప్రకాశింప -రాత్రియె పగలాయెను = నేత్రములు వికసింప - ధాత్రి నా బసలోప -విత్ర వాక్యములో వి- చిత్ర కృపలను గాంచి Santhoshimpare Priyulaaraa - Yesuni Chentha - Santhasimpare Manasaara = Entho Preminchi Ya - Nanthu Dosagenu Suthuni - Vinthaga Brathukuva - Santha Shobhanu Daalche = Antharanggamulo Vasinchina - Chintha Lellanu Vaada Baarenu - Ganthu Liduchunu Noothnajeeva La - Thaanthamulu Pooyangga Dodagenu ॥Santho॥ 1. Siluvalo Valaraarina - Yesuniprema - Phaliyinche Hrudi Vanamuna = Kalusha Mellanu Baapu - Kaluvarilo Bhakthi - Palavulu Chigirinchi - Cheluni Paada Padmamulu = Alumukoni Yaa Raadhanambuna - Malaya Maarutha Veechikalapai - Malapu Gonuchu Samarpanambunu - Sulalithamugaa Jeya Dodagenu ॥Santho॥ 2. Paapathaapamu Tholagenu - Jeevithapu Thu-Phaanulanniyu Nanagenu = Praacheena Sarpamu - Pagabatti Padageththi - Panthamuna Nanudaasi - Patuvuna Kajivanggaa = Paapa Maranapu Vijugudagunaa - Prabhuni Yamrutha Rakthasaaramu - Praana Bhikshanu Bettenu Mari - Pagathuni Yodinche Na Haahaa ॥Santho॥ 3. Yaakathra Pathamuna Yesudu - Prakaashimpa -Raathriye Pagalaayenu = Nethramulu Vikasimpa - Dhaathri Naa Basalopa -Vithra Vaakyamulo Vi- Chithra Krupalanu Gaanchi