సంతోషమే సమాధానమే - YouWorship
Santhoshame Samaadhaaname
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
సంతోషమే సమాధానమే (3) చెప్ప నశక్యమైన సంతోషం (2) నా హృదయము వింతగ మారెను (3) నాలో యేసు వచ్చినందునా (2) ||సంతోషమే|| తెరువబడెను నా మనోనేత్రము (3) క్రీస్తు నన్ను ముట్టినందునా (2) ||సంతోషమే|| ఈ సంతోషము నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| సత్య సమాధానం నీకు కావలెనా (3) సత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| నిత్యజీవము నీకు కావలెనా (3) నిత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3) మోక్ష రాజునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3) ప్రవేశించు నీ హృదయమందు (2) ||సంతోషమే|| Santhoshame Samaadhaaname (3) Cheppa Nashakyamaina Santhosham (2) Naa Hrudayamu Vinthaga Maarenu (3) Naalo Yesu Vachchinandunaa (2) ||Santhoshame|| Theruvabadenu Naa Manonethramu (3) Kreesthu Nannu Muttinandunaa (2) ||Santhoshame|| Ee Santhoshamu Neeku Kaavalenaa (3) Nede Yesu Noddaku Rammu (2) ||Santhoshame|| Sathya Samaadhanam Neeku Kaavalenaa (3) Sathyudesunoddaku Rammu (2) ||Santhoshame|| Nithyajeevamu Neeku Kaavalenaa (3) Nithyudesunoddaku Rammu (2) ||Santhoshame|| Mokshyabhaagyamu Neeku Kaavalenaa (3) Moksha Raajunoddaku Rammu (2) ||Santhoshame|| Yesu Kreesthunu Nede Cherchuko (3) Praveshinchu Nee Hrudayamandu (2) ||Santhoshame||