సంతసంబున వత్తు - YouWorship
Santhasambuna Vaththu
Artist: మొలతాటి విద్యానందము
Category: Praise & Worship
Song Lyrics
సంతసంబున వత్తు - సర్వేశ్వరుని చిత్త - మెంతయు నెరవేర్చను = వంతలు విడి నాదు - నంతరంగము కదుర - నెంతో విశ్వాసమున - వెంట వత్తును 'బ్రభువా ||సంత|| 1... సురుచిరమగు మరియ - సూనుని యాజ్ఞలు - శిరమున నిడికొందును = మరియ మనసుతో - మార్తమ్మ కరములతో 6 - బరమ సౌఖ్యముం బొంద - భక్తితో సేవింతు ||సంత|| 2. నారాజు సేవ దు - రృరమై బాధగ నున్న - భారంబుగను దోంచదు = సారెసారెకుం దనదు - చక్కని - వారించి భారమున్ - ధీరత నొస గును ||సంత|| 3. _ కారుణ్యమున నాదు - కల్మషమయ హృదయ - భారములను మోసితి = ఆ రాజ్యమునంగల - యాస్తికై నా చిత్త - మాలసింపంగ నెత్తి - యందే స్థిరముగ నుంచు ||సంత|| 4. ఈ యుర్వి నేంజేయు - సేవకు ఫలములు - నీ చోటం గనుంగొందునే = కాయం బీధర - కర్మలం గరపిన - నా యాస్తి నా హృదయ - మాలో కమున మండు ||సంత|| Santhasambuna Vaththu - Sarveshvaruni Chiththa - Menthayu Neraverchanu = Vanthalu Vidi Naadu - Nantharanggamu Kadura - Nentho Vishvaasamuna - Venta Vaththunu 'Brabhuvaa ||Santha|| 1... Suruchiramagu Mariya - Soonuni Yaagnalu - Shiramuna Nidikondunu = Mariya Manasutho - Maarthamma Karamulatho 6 - Barama Saukhyamun Bonda - Bhakthitho Sevinthu ||Santha|| 2. Naaraaju Seva Du - Rruramai Baadhaga Nunna - Bhaarambuganu Donchadu = Saaresaarekun Danadu - Chakkani - Vaarinchi Bhaaramun - Dheeratha Nosa Gunu ||Santha|| 3. _ Kaarunyamuna Naadu - Kalmashamaya Hrudaya - Bhaaramulanu Mosithi = Aa Raajyamunanggala - Yaasthikai Naa Chiththa - Maalasimpangga Neththi - Yande Sthiramuga Nunchu ||Santha|| 4. Ee Yurvi Nenjeyu - Sevaku Phalamulu - Nee Chotan Ganunggondune = Kaayan Beedhara - Karmalan Garapina - Naa Yaasthi Naa Hrudaya - Maalo Kamuna Mandu ||Santha||