సంఘమొక్కటే, సార్వత్రిక సంఘమనెడి సంఘ మొక్కటే - YouWorship
Sangghamokkate, Saarvathrika Sangghamanedi Sanggha Mokkate
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సంఘమొక్కటే (1) - సార్వత్రిక (2) - సంఘమనెడి సంఘ మొక్కటే (1) అను పల్లవి: శిరస్సు నొకటే శరీర మొకటే - నిత్యశక్తి గల్గినట్టి సంఘమొక్కటే (2) 1. యే నరుని పేరులేని సంఘమిది (2) యే సిద్ధాంతపు పేరులేని సంఘము (2) స్థానదినముల పేరు లేనిదిది - ఏలాటి పేరు వహించనియట్టి (1) 2. యూదులని హెల్లేనీయులని లేదు సున్నతిపొందియున్న లేకున్నను దేశీయుడు పరదేశీయని లేదు స్వాతంత్య్ర దాస్య స్త్రీ పురుషుడని లేని 3. ఆత్మైక్యమను యేడు పేటలత్రాడు ఈ తటిచే సంఘము కట్టబడెను ఇట్టి జీవముకల్గి లోకమునకు - వేరైన జీవము జీవించుచున్నట్టి 4. సంఘమే శరీరం శరీరమే సంఘం దివ్య దృష్టాంతములతో నిండినది దేవుని ఇల్లాయన నివాసస్థలం - నవీన వరుడు రాజనగరము ఇల్లు 5. ఇంటికి పునాది ఆధారమైనట్లు ద్రాక్షవల్లిలో తీగెలు నిల్చునట్లు నర శరీరమునకు తలవలె - భార్యకు భర్తవలె క్రీస్తునుగల 6. సార్వత్రిక సభను కానగ లేని కారణాన సైతాను కలవరమునొందె స్థల సంఘము ద్వారా సార్వత్రికమైన సంఘమునుజూప వీలగు నిజము 7. మరుజన్మ మొందినవారే యీ సంఘము అసమాను డేసుడే యద్దాని శిరము యోగ్యముగా నైదుసేవల జేతుము ముదమున పాడుము యేసుకు హల్లెలూయ Pallavi: Sangghamokkate (1) - Saarvathrika (2) - Sangghamanedi Sanggha Mokkate (1) Anu Pallavi: Shirassu Nokate Shareera Mokate - Nithyashakthi Galginatti Sangghamokkate (2) 1. Ye Naruni Peruleni Sangghamidi (2) Ye Siddhaanthapu Peruleni Sangghamu (2) Sthaanadinamula Peru Lenididi - Elaati Peru Vahinchaniyatti (1) 2. Yoodulani Helleneeyulani Ledu Sunnathipondiyunna Lekunnanu Desheeyudu Paradesheeyani Ledu Svaathanthyra Daasya Sthree Purushudani Leni 3. Aathmakyamanu Yedu Petalathraadu Ee Thatiche Sangghamu Kattabadenu Itti Jeevamukalgi Lokamunaku - Veraina Jeevamu Jeevinchuchunnatti 4. Sangghame Shareeran Shareerame Sangghan Divya Drushtaanthamulatho Nindinadi Devuni Illaayana Nivaasasthalan - Naveena Varudu Raajanagaramu Illu 5. Intiki Punaadi Aadhaaramainatlu Draakshavallilo Theegelu Nilchunatlu Nara Shareeramunaku Thalavale - Bhaaryaku Bharthavale Kreesthunugala 6. Saarvathrika Sabhanu Kaanaga Leni Kaaranaana Saithaanu Kalavaramunonde Sthala Sangghamu Dvaaraa Saarvathrikamaina Sangghamunujoopa Veelagu Nijamu 7. Marujanma Mondinavaare Yee Sangghamu Asamaanu Desude Yaddaani Shiramu Yogyamugaa Naidusevala Jethumu Mudamuna Paadumu Yesuku Hallelooya