సంగీత నాదముతో - YouWorship
Sangeetha Naadamutho
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద (2) క్షేమమును కలిగించి నను లేపిన దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ|| నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2) వాక్యముతో దర్శించి బలపరిచిన సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ|| Sangeetha Naadamutho Sthothra Sankeerthanatho Nee Prema Geetham Paadeda Nee Goppa Kaaryam Chaateda Naa Jeevitham Maarchina Yesayyaa Ee Nee Runam Theerchuta Etulayyaa ||Sangeetha|| Naa Katina Hrudayamuna Kaarunyamunu Nimpi Kaluvalu Pooyinchina Krupalanu Koniyaadeda (2) Paapamulu Kshamiyinchi Nanu Maarchina Doshamulu Bhariyinchi Dari Cherchina ||Nee Prema|| Naa Kashta Samayamuna Naa Chenthane Nilachi Viduvaka Nadipinchina Vidhamunu Vivarincheda (2) Kshemamunu Kaliginchi Nanu Lepina Deevenalu Kuripinchi Krupa Choopina ||Nee Prema|| Naa Dukha Dinamulalo Odaarpu Kaliginchi Kanneetitho Thudichina Kramamunu Prakatincheda (2) Vaakyamutho Darshinchi Balaparachina Sathyamutho Sandhinchi Sthiraparachina ||Nee Prema||