షారోను వనములో - YouWorship
Shaaronu Vanamulo
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లీ పద్యమునై నీ ప్రేమాతిశయమునే నిత్యము కీర్తించుచు ఆనందమయమై నన్నే మరచితిని స్పటికమువలె చల్లనైన హృదయము నీది మధురమైన నీ మాటల సవ్వడి వినగా నిన్ను చూడ ఆశలెన్నో మనసు నిండెనే ప్రభువా నిన్ను చేరనా ||షారోను|| ! సర్వోన్నతమైన రాజ్యము నీది న్యాయమైన నీ పాలన విధులు చూడగా నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే ప్రభువా నిన్ను మరతునా ||షారోను|| సాత్వీకమైన పరిచర్యలు నీవి సూర్యకాంతి మయమైన వరములు నీవి ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా ప్రభువా కృపతో నింపుమా ||షారోను|| Pallavi|| Shaaronu Vanamulo Poosina Pushpamai Loyalalo Puttina Vallee Padyamunai Nee Premaathishayamune Nithyamu Keerthinchuchu Aanandamayamai Nanne Marachithini Cha|| Sukumaaramaina Vadanamu Needi Spatikamuvale Challanaina Hrudayamu Needi Madhuramaina Nee Maatala Savvadi Vinagaa Ninnu Chooda Aashalenno Manasu Nindene Prabhuvaa Ninnu Cheranaa ||Shaaronu|| Cha|| ! Sarvonnathamaina Raajyamu Needi Sogasaina Sambaraala Nagaramu Needi Nyaayamaina Nee Paalana Vidhulu Choodagaa Ninnu Chera Janasandramu Aasha Chendune Prabhuvaa Ninnu Marathunaa ||Shaaronu|| Cha|| Saathveekamaina Paricharyalu Neevi Sooryakaanthi Mayamaina Varamulu Neevi