షారోను రోజా యేసే - YouWorship
Shaaronu Rojaa Yese
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2) ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని ప్రాణప్రియుని కనుగొంటిని (2) అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేను వెళ్ళెదను (2) ||షారోను|| యేసుని ఎరుగని వారెందరో వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2) దప్పికతో ఉన్న ప్రభువునకే (2) సిలువను మోసే వారెవ్వరు (2) ||అడవులైనా|| సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగినవాడు (2) చేసిన సేవను మరువకా (2) ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2) ||అడవులైనా|| Shaaronu Rojaa Yese – Paripoorna Sundarudu (2) Prema Moorthiyani – Aadarinchu Vaadani Praana Priyuni Kanugontini (2) Adavulainaa Loyalainaa Prabhu Venta Nenu Velledanu (2) ||Shaaronu|| Yesuni Erugani Vaarendaro Vaanchatho Vellutaku Evarunnaaru (2) Dappikatho Unna Prabhuvunake (2) Siluvanu Mose Vaarevvaru (2) ||Adavulainaa|| Seeyonu Vaasi Jadiyakumu Pilichina Vaadu Nammadagina Vaadu (2) Chesina Sevanu Maruvaka (2) Aadarinchi Bahumathulenno Ichchunu (2) ||Adavulainaa||