షారోను రోజావే - YouWorship
Shaaronu Rojaave
Artist: అను రాయ్ సామ్యూల్
Category: Worship
Song Lyrics
షారోను రోజావే - నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే - దైవ గొర్రెపిల్లవే (2) సుందరుడవు - నీవు సుందరుడవు పదివేలలో నీవు శ్రేష్టుడవు సుందరుడవు - బహు సుందరుడవు పదివేలలో అతిశ్రేష్టుడవు హోసన్నా - ఉన్నత దైవమా హోసన్నా - దావీదు తనయుడా స్నేహితులు మరచిపోయినా - బంధువులే విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే సహచారివే సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే రోగపు పడకలోన - నిరీక్షణ కోల్పోయినా నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే పరిహారివే - పరిహారివే నా వ్యాధులు భరియించిన యేసువే Shaaronu Rojaave - Naa Praana Snehame Nirdosha Rakthame - Daiva Gorrepillave (2) Sundarudavu - Neevu Sundarudavu Padivelalo Neevu Shreshtudavu Sundarudavu - Bahu Sundarudavu Padivelalo Athishreshtudavu Hosannaa - Unnatha Daivamaa Hosannaa - Daaveedu Tanayudaa Sneehithulu Marachipoyinaa - Bandhuvule Vidichipoyinaa Thodugaa Nilichina Premanu Maruvalene Sahachaarive Sahachaarive Vedhanalo Aadarinche Naa Priyudave Rogapu Padakalonā - Nireekshana Kolpoyinaa Nanu Thaaki Swasthaparachina Vaidyudave Parihaarive - Parihaarive Naa Vyaadhulu Bhariyinchina Yesuve