షారోను పొలములో - YouWorship
Shaaronu Polamulo
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
షారోను పొలములో పూసిన పుష్పమా అగాధ లోయలో దాగిన పద్మమా (2) ప్రియ సంఘమా – ప్రియ సంఘమా (2) ||షారోను|| ఆనందభరితం నీ హృదయం నీ ప్రేమ అపారము (2) యేసు నాథుడు నిన్ను పిలువగా సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను|| కొండలు దాటి బండలు దాటి యేసు నాథుడు నిను చేరగా (2) నీదు హృదయమున నివసింపనీయుమా సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను|| Shaaronu Polamulo Poosina Pushpamaa Agaadha Loyalo Daagina Padmamaa (2) Priya Sanghamaa – Priya Sanghamaa (2) ||Shaaronu|| Aanandabharitham Nee Hrudayam Nee Prema Apaaramu (2) Yesu Naathudu Ninnu Piluvagaa Siddhapadumaa O Sanghamaa O Sanghamaa Naa Sanghamaa – (2) ||Shaaronu|| Kondalu Daati Bandalu Daati Yesu Naathudu Ninu Cheragaa (2) Needhu Hrudayamuna Nivasimpaneeyumaa Siddhapadumaa O Sanghamaa O Sanghamaa Naa Sanghamaa – (2) ||Shaaronu||