శ్రేష్టమైన నామం - YouWorship
Shreshtamaina Naamam
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం సాటిలేని నామం – స్వస్థపరచే నామం అన్ని నామముల కన్నా నిత్యమైన నామం యేసు నామం మధుర నామం యేసు నామం సుమధుర నామం (2) ||శ్రేష్టమైన|| త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం దుష్ట శక్తులు బంధకములు తొలగించే తరములెన్నో మారినా మనుజులంతా మారినా (2) మారని నామం మహిమ నామం మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన|| జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం (2) మారని నామం మహిమ నామం మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన|| Shreshtamaina Naamam – Shakthi Galigina Naamam Junti Thene Dhaarala Kannaa Madhuramaina Naamam Saatileni Naamam – Swasthaparache Naamam Anni Naamamula Kannaa Nithyamaina Naamam Yesu Naamam Madhura Naamam Yesu Naamam Sumadhura Naamam (2) ||Shreshtamaina|| Throva Choopi Sariyaina Daarilo Nannu Nadipinche Naamam Dushta Shakthulu Bandhakamulu Tholaginche Tharamulenno Maarinaa Manujulanthaa Maarinaa (2) Maarani Naamam Mahima Naamam Maranamu Gelchina Shree Yesu Naamam (2) ||Shreshtamaina|| Jeevithamanthaa Jeevanamanthaa Smarinchagalige Naamam Kalavaramu Nanu Ventaadinanu Dhairyamunichche Prabhu Naamam Bhaaramentho Unnanu Shaanthinosage Divya Naamam (2) Maarani Naamam Mahima Naamam Maranamu Gelchina Shree Yesu Naamam (2) ||Shreshtamaina||