శ్రేష్టండెల్లవారిలోను మా యేసువే - YouWorship
Shreshtandellavaarilonu Maa Yesuve
Artist: జాన్ న్యూటన్
Category: Praise & Worship
Song Lyrics
1. శ్రేష్టండెల్లవారిలోను 8. ప్రేమమూర్తి సత్యవర్తి మా యేసువే మా యేసువే తల్లికంటె ప్రియుడౌను ఇహపరభాగ్యమిచ్చు మా యేసువే మా యేసువే లోకస్నే హమస్థిరంబు క్రీస్తుకిమ్ము నీదుయాత్మ నేండు ప్రేమరేపు కక్ష నీకు శాంతినిచ్చి కాచి స్థిరుదైన మిత్రుడౌను తుదింజేర్చు మోక్షమందు మా యేసువే. మా యేసువే. 2. నాకు నిత్యజీవమౌను 4. బాధనొందు మేము చేర మా యేసువే మా యేసువా! సర్వమందు సర్వమౌను మాకు హర్ష మిచ్చినావు మా యేసువే మా యేసువా! నన్ను మేలుకొల్పి ప్రోచి ఇహమందు నడిపించు శుద్ధిచేసి ప్రేమతోడ అవసానకాలమందు నన్ను తన మందంజేర్చె మోక్షసౌఖ్య మొందనిమ్ము మా యేసువే. మా యేసువా! 1. Shreshtandellavaarilonu 8. Premamoorthi Sathyavarthi Maa Yesuve Maa Yesuve Thallikante Priyudaunu Ihaparabhaagyamichchu Maa Yesuve Maa Yesuve Lokasne Hamasthirambu Kreesthukimmu Needuyaathma Nendu Premarepu Kaksha Neeku Shaanthinichchi Kaachi Sthirudaina Mithrudaunu Thudinjerchu Mokshamandu Maa Yesuve. Maa Yesuve. 2. Naaku Nithyajeevamaunu 4. Baadhanondu Memu Chera Maa Yesuve Maa Yesuvaa! Sarvamandu Sarvamaunu Maaku Harsha Michchinaavu Maa Yesuve Maa Yesuvaa! Nannu Melukolpi Prochi Ihamandu Nadipinchu Shuddhichesi Premathoda Avasaanakaalamandu Nannu Thana Mandanjerche Mokshasaukhya Mondanimmu Maa Yesuve. Maa Yesuvaa!