శ్రీ వినోద దాయకంబు - YouWorship
Shree Vinoda Daayakambu
Artist: గున్నాబత్తుల సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
శ్రీ వినోద దాయకంబు - దేవుని వాక్యంబు - జీవమునకు నాస్పదంబు - చిరమగు ధనంబు = భావంబుల మార్చు నంబు - బహుళ సాధనంబు శ్రీ! 1. పాప తతికి నాయుధంబు - పాపి కాశయంబు - భూపతులకు దుస్తరంబు -పుణ్య సాధనంబు = శాప మడంచెడు శరంబు - జగతికి విభవంబు శ్రీ! బై స్వాతంత్ర్య మిడు దనంబు - సర్వశ్రేయంబు - ఘాతకులకు ఖద్దంబు ఆ నీతికినిలయంబు = ప్రీతిని గరపెడు విధంబు - ఖ్యాతికిం బథంబు 11శ్రీ|| తి. సత్య విరాజితంబు - నిత్య శోభితంబు - భృత్య వరుల సంచకరము - భీతున కభయంబు = చేతో విభవంబు సుగుణ - శిష్యుల హారంబు శ్రీ! త్తే కర్తం జూపు నద్దంబు ఆ ఘనమహాద్భుతంబు - దురితతతికి నస్తంబు- దు ఖశోషణంబు = పరమోపదేశంబు - బహుళమానితంబు శ్రీ 5. _ సర్వజనులకును హితంబు - సౌఖ్యసాధనంబు- శాంతికి నిజమార్దంబు- జగడముల హరంబు = జగము నంతకును వరంబు - సత్యవిజయంబు 11శ్రీ|| 6. _ కోలాహల కారణంబు -చాల ప్రాచీనంబు-మూలమౌ ధనంబు జగము- నేలెడి తంత్రంబు = జాలియె దన సూత్రంబు - మేలు భూషణంబు [శ్రీ 7... జ్ఞానికి దుర్ గ్రాహ్యంబు-దాని బోధనంబు-దీనజనుల కర్థంబు - దివ్య శోభితంబు = మానితభక్తిని దినంబు - మానని పఠనంబు ||శ్రీ|| Shree Vinoda Daayakambu - Devuni Vaakyambu - Jeevamunaku Naaspadambu - Chiramagu Dhanambu = Bhaavambula Maarchu Nambu - Bahula Saadhanambu Shree! 1. Paapa Thathiki Naayudhambu - Paapi Kaashayambu - Bhoopathulaku Dustharambu -Punya Saadhanambu = Shaapa Madanchedu Sharambu - Jagathiki Vibhavambu Shree! Bai Svaathanthrya Midu Danambu - Sarvashreyambu - Ghaathakulaku Khaddambu Aa Neethikinilayambu = Preethini Garapedu Vidhambu - Khyaathikin Bathambu 11Shree|| Thi. Sathya Viraajithambu - Nithya Shobhithambu - Bhruthya Varula Sanchakaramu - Bheethuna Kabhayambu = Chetho Vibhavambu Suguna - Shishyula Haarambu Shree! Ththe Karthan Joopu Naddambu Aa Ghanamahaadbhuthambu - Durithathathiki Nasthambu- Du Khashoshanambu = Paramopadeshambu - Bahulamaanithambu Shree 5. _ Sarvajanulakunu Hithambu - Saukhyasaadhanambu- Shaanthiki Nijamaardambu- Jagadamula Harambu = Jagamu Nanthakunu Varambu - Sathyavijayambu 11Shree|| 6. _ Kolaahala Kaaranambu -Chaala Praacheenambu-Moolamau Dhanambu Jagamu- Neledi Thanthrambu = Jaaliye Dana Soothrambu - Melu Bhooshanambu [Shree 7... Gnaaniki Dur Graahyambu-Daani Bodhanambu-Deenajanula Karthambu - Divya Shobhithambu = Maanithabhakthini Dinambu - Maanani Pathanambu ||Shree||