శ్రీ రాజిల్లుచు యేసు - YouWorship
Shree Raajilluchu Yesu
Artist: జాన్ చౌదరి
Category: Praise & Worship
Song Lyrics
1. శ్రీ రాజిల్లుచు యేసు బంధ విముక్తులౌచుం క్రీస్తు వేంచేసెను ప్రభువైన యేసుని భారతిని జయించి బంధుర సేవచేయు 'ప్రజాలిన్ బ్రోచును! వారలయ్యెదరు ఆరాజు శాశ్వితుండు భూరిదయాళుండు 4. వీరెల్లం క్రీస్తునందు వీరాగ్రేసరుండాజిన్ విశ్వాసముంచిన విజయ ధ్వజంబదె! ఆ రాజు వీరిన్ శాశ్వ తానంద సామ్రాజ్య 2. ఆ హిమాచలమందు ధౌరేయులన్ గావించు నాటెక్కె మెత్తెను బెర! యీ వార్తను కాహళ ధ్వనియందుం స్ఫారానందంబుతోడం (గ్రందుకొనెనటన్! జాటుదు రెవ్వరు! సౌహార్ధ భావమూని జనాళిన్ బ్రోచుంగ 5. భేరీ తూరారవాది ఆహా యీ యేసుప్రేమ గా రక్షావార్తను యాశ్చర్యమైనది! దోరంపుం గోర్కెం జాటు మో దేశ సంఘమా! 3. ఆంధ్ర కాళ్ళీర వంగ సౌరభ్యమౌ నీ ప్రేమ ఆ సేతువాసులు సారంబు జూపుము ఆంధ్రప్రాయులైయున్న ధీరతన్ యుద్ధమందుం యరణ్యవాసులున్ బోరాడి గెల్వుము 1. Shree Raajilluchu Yesu Bandha Vimukthulauchun Kreesthu Venchesenu Prabhuvaina Yesuni Bhaarathini Jayinchi Bandhura Sevacheyu 'Prajaalin Brochunu! Vaaralayyedaru Aaraaju Shaashvithundu Bhooridayaalundu 4. Veerellan Kreesthunandu Veeraagresarundaajin Vishvaasamunchina Vijaya Dhvajambade! Aa Raaju Veerin Shaashva Thaananda Saamraajya 2. Aa Himaachalamandu Dhaureyulan Gaavinchu Naatekke Meththenu Bera! Yee Vaarthanu Kaahala Dhvaniyandun Sphaaraanandambuthodan (Grandukonenatan! Jaatudu Revvaru! Sauhaardha Bhaavamooni Janaalin Brochungga 5. Bheree Thooraaravaadi Aahaa Yee Yesuprema Gaa Rakshaavaarthanu Yaashcharyamainadi! Dorampun Gorken Jaatu Mo Desha Sangghamaa! 3. Aandhra Kaalleera Vangga Saurabhyamau Nee Prema Aa Sethuvaasulu Saarambu Joopumu Aandhrapraayulaiyunna Dheerathan Yuddhamandun Yaranyavaasulun Boraadi Gelvumu