శ్రీ రక్షకుని నామము - YouWorship
Shree Rakshakuni Naamamu
Artist: ఎడ్వర్డ్ పెరొనెట్
Category: Praise & Worship
Song Lyrics
1. శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుడి కిరీట ముంచి చాటుండి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! 2. పరేశుహత సైన్యమా మా రాజు ఈయనే కిరీట ముంచి చాటుండి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! 3. నరులారా! మా కోసము చావును నొందెను కిరీట ముంచి చాటుండి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! 4. సర్వ జనాంగములారా! శరణ్యుం డీయనే కిరీట ముంచి చాటుండి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! 5. పరంబునందు యేసుకు కిరీట ముంచుచు హర్షంబుతోం గీర్తింతుము - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! 1. Shree Rakshakuni Naamamu Keerthinchi Kolvudi Kireeta Munchi Chaatundi - Shree Raajaa, Raajaa, Raajaa, Raajaadhiraajaa! 2. Pareshuhatha Sainyamaa Maa Raaju Eeyane Kireeta Munchi Chaatundi - Shree Raajaa, Raajaa, Raajaa, Raajaadhiraajaa! 3. Narulaaraa! Maa Kosamu Chaavunu Nondenu Kireeta Munchi Chaatundi - Shree Raajaa, Raajaa, Raajaa, Raajaadhiraajaa! 4. Sarva Janaangamulaaraa! Sharanyum Deeyane Kireeta Munchi Chaatundi - Shree Raajaa, Raajaa, Raajaa, Raajaadhiraajaa! 5. Parambunandu Yesuku Kireeta Munchuchu Harshambuthom Geerthinthumu - Shree Raajaa, Raajaa, Raajaa, Raajaadhiraajaa!