శ్రీ యేసు రీతిగాను - YouWorship
Shree Yesu Reethigaanu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
1. శ్రీ యేసురీతిగాను శ్రీ యేసురీతిగాను ప్రేమింపం గోరుదున్ 'ప్రేమింపం గోరుదున్ నే నుండం గోరుదున్ నా చెలికాండ్ల మేలు కోపంబులేనివాండు నేం గోరు చుందును శాంతుండు నాయనే 3. శ్రీ యేసురీతి గాను నా స్వామి యొంటిగాను నేనుండం గోరుదున్ ప్రార్ధించునప్పుడు నావంటి చిన్నవారిన్ ఆయన తండ్రితోను ప్రేమించి పిల్చును. మాట్లాడుచుందెను. శ్రీ యేసురీతిగాను 2. శ్రీ యేసురీతిగాను నేనిప్పు డిచ్చటన్ నే నుండం గోరుదున్ నీ రీతిగాను యేసూ దూషింబంబడంగాను న న్నుండం జేయుమో దీవించుచుండెను 1. Shree Yesureethigaanu Shree Yesureethigaanu Premimpan Gorudun 'Premimpan Gorudun Ne Nundan Gorudun Naa Chelikaandla Melu Kopambulenivaandu Nen Goru Chundunu Shaanthundu Naayane 3. Shree Yesureethi Gaanu Naa Svaami Yontigaanu Nenundan Gorudun Praardhinchunappudu Naavanti Chinnavaarin Aayana Thandrithonu Preminchi Pilchunu. Maatlaaduchundenu. Shree Yesureethigaanu 2. Shree Yesureethigaanu Nenippu Dichchatan Ne Nundan Gorudun Nee Reethigaanu Yesoo Dooshimbambadanggaanu Na Nnundan Jeyumo Deevinchuchundenu