శ్రీ యేసు నాథుని శిరసావహించి శిష్యుల మేసుని ఘనపరచెదము - YouWorship
Shree Yesu Naathuni Shirasaavahinchi Shishyula Mesuni Ghanaparachedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: శ్రీ యేసునాథుని శిరసావహించి (1) - శిష్యుల మేసుని ఘనపరచెదము (2) 1. పాపుల రక్షింప నవనికి వచ్చెను (2)- ఏపుగా కౌగలించి సన్నుతించెదము (2) 2. డెంద మేసునిచేత హర్షము బొందె - అందమగు యేసుని స్తుతించెదము 3. పాపకూపము నుండి ఎత్తి రక్షించెను - భీకర ధ్వనితోడ భజియించెదము 4. మరణపు ముల్లును విరచి జయించిన - కరుణాబ్ధి యేసుని స్మరియించెదము 5. దూరస్థులగు వారలను చెంత చేర్చెను - నిరతము యేసుని సన్నుతించెదము 6. రక్తితో హల్లెలూయ ఆనందముతో పాడి - శక్తిగల యేసును స్తుతియించెదము Pallavi: Shree Yesunaathuni Shirasaavahinchi (1) - Shishyula Mesuni Ghanaparachedamu (2) 1. Paapula Rakshimpa Navaniki Vachchenu (2)- Epugaa Kaugalinchi Sannuthinchedamu (2) 2. Denda Mesunichetha Harshamu Bonde - Andamagu Yesuni Sthuthinchedamu 3. Paapakoopamu Nundi Eththi Rakshinchenu - Bheekara Dhvanithoda Bhajiyinchedamu 4. Maranapu Mullunu Virachi Jayinchina - Karunaabdhi Yesuni Smariyinchedamu 5. Doorasthulagu Vaaralanu Chentha Cherchenu - Nirathamu Yesuni Sannuthinchedamu 6. Rakthitho Hallelooya Aanandamutho Paadi - Shakthigala Yesunu Sthuthiyinchedamu