శ్రీ యేసు దివ్య - YouWorship
Shree Yesu Divya
Artist: వంతగాని వరదేళి
Category: Praise & Worship
Song Lyrics
శ్రీ యేసు దివ్య నామస్మరణ - చేయవే మనసా = పాయక స్మరియించి పరము - పొందవే మనసా ||శ్రీ|| 1... నరుల పాప హరణమునకై - నరుడయ్యె మనసా పరమ పుర ద్వారంబు మనకు - తెరచెనే మనసా ||శ్రీ|| -... కశ్రేస్టమైన. “రక్ష్షము. *సమూహము యొక్క *“సమూహమనెడు. *దాటశక్యముగాని 2... నరుల పాప శాప ఫలము - నరకమే మనసా ఆ - మరణమును తొలంచప్రభువే - నుడిసె నేమనసా ||త్రీ|| 3. _ పాపమునకు ప్రాయశ్చిత్తం - భవ్యమే గదా ప్రభువే ప్రాయశ్చిత్త బలియై - పరగెనే మనసా ||త్రీ|| 4 సిలువవేసి ప్రభుని ప్రజలు - చంపిరే మనసా ఆ - బలుడు తిరిగి లేచి మృతిని - గెలిచేనే మనసా ||1శ్రీ|| 5. గెలిచి యేసు హితులమధ్య - నిలిచెనే మనసా నిలిచి సమాధాన మంచు - పలికెనే మనసా ||1శ్రీ|| 6... పునరుత్తాన మేసు దేవ - పుత్రుడని మహా ఘనముగా ప్రకటించుచుండ - కాననే మనసా ||త్రీ|| 7... తానె మార్గం తానెసత్యం - తానెజీవము ఈ - ఘన సత్యంబు నమ్మునరులు - ధన్యులే మనసా ||త్రీ|| 8. _ నిన్ను నీ వెరింగి ప్రభుని - నెరుగ వే మనసా సన్నుతు డందుల కొసంగె - సత్యవేదము ||త్రీ|| 9. _ పాపములకు పరితపించి - ప్రభుని జేరవే దాపునకు రమ్మంచు కరము - చాపేనే మనసా ||త్రీ|| 10. ఎంత ఘోరపాపమైన - నెంచడే మనసా ఎంత మొత్తమైనను క్షమి - యించునే మనసా ||శ్రీ|| 11... బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించు మనసా ఈ - బ్రతుకునందె ప్రభుని పదము - పట్టుకో మనసా ||త్రీ|| 12. జనక కుమారాత్మ దేవున్ - జపియించు మనసా అనయమును స్మరించు స్వర్గ - మద్దియే మనసా ||త్రీ|| Shree Yesu Divya Naamasmarana - Cheyave Manasaa = Paayaka Smariyinchi Paramu - Pondave Manasaa ||Shree|| 1... Narula Paapa Haranamunakai - Narudayye Manasaa Parama Pura Dvaarambu Manaku - Therachene Manasaa ||Shree|| -... Kashrestamaina. “Rakshshamu. *Samoohamu Yokka *“Samoohamanedu. *Daatashakyamugaani 2... Narula Paapa Shaapa Phalamu - Narakame Manasaa Aa - Maranamunu Tholanchaprabhuve - Nudise Nemanasaa ||Three|| 3. _ Paapamunaku Praayashchiththan - Bhavyame Gadaa Prabhuve Praayashchiththa Baliyai - Paragene Manasaa ||Three|| 4 Siluvavesi Prabhuni Prajalu - Champire Manasaa Aa - Baludu Thirigi Lechi Mruthini - Gelichene Manasaa ||1Shree|| 5. Gelichi Yesu Hithulamadhya - Nilichene Manasaa Nilichi Samaadhaana Manchu - Palikene Manasaa ||1Shree|| 6... Punaruththaana Mesu Deva - Puthrudani Mahaa Ghanamugaa Prakatinchuchunda - Kaanane Manasaa ||Three|| 7... Thaane Maargan Thaanesathyan - Thaanejeevamu Ee - Ghana Sathyambu Nammunarulu - Dhanyule Manasaa ||Three|| 8. _ Ninnu Nee Veringgi Prabhuni - Neruga Ve Manasaa Sannuthu Dandula Kosangge - Sathyavedamu ||Three|| 9. _ Paapamulaku Parithapinchi - Prabhuni Jerave Daapunaku Rammanchu Karamu - Chaapene Manasaa ||Three|| 10. Entha Ghorapaapamaina - Nenchade Manasaa Entha Moththamainanu Kshami - Yinchune Manasaa ||Shree|| 11... Brathuku Shaashvathambu Kaadu - Parikinchu Manasaa Ee - Brathukunande Prabhuni Padamu - Pattuko Manasaa ||Three|| 12. Janaka Kumaaraathma Devun - Japiyinchu Manasaa Anayamunu Smarinchu Svarga - Maddiye Manasaa ||Three||