శ్రీ యేసు చరితమిదియే - YouWorship
Shree Yesu Charithamidiye
Artist: సి.పి. సుబ్బయ్య
Category: Praise & Worship
Song Lyrics
శ్రీ యేసు చరితమిదియే స్నేహితులారా - చెలిమితో నాలింపరే ఇయ్యుర్విలో ప్రభువు - హితవుగ జేసిన కార్యంబులన్నిటిని - క్రమముగ దెలియరే నేయమొప్పగ అనుదినంబును - నేర్చుకొనుచును అనుసరించిన శ్రేయ మొసగును యేసు చరితము శ్రద్ధతో గమనింపరారే 11అ్రీ|| - . నుద్బయ్య 1. బయలు దేరెను దేవుడు - భూమికి దన్ను బ్రత్యక్షపరచుకొనను జయమొప్ప దూతలు - జగతికి వార్తలన్ - రయముగ రాత్రి సమయమున ప్రియముగా బెళ్లేమునందలి - పేదగొల్లలు బోయి జూచిరి - నయముగా పూజించి హృదయా - నంద మొందిరి - ప్రభుని జూచి. , యేసు|| 2. జ్ఞానులేగిరి యంతట ప్రభువగు శిశువున్ - మానుగజుడనంత పూని బంగారు సాంబ్రాణి మొదలైనట్టి - కానుకలతో వారు - ఘన-మర్యాదలతోను -దీన బాలుని - జూడవచ్చిరి -దివ్యమగు - ఒంటెలను ఎక్కి - శ్రీసుతుని సేవించివెళ్ళిరి - శ్రీఘ్రముగ స్వన్థానములకు , యేసు! 3. హేరోదు చంపయజూచె - ఆ శిశువును రారాజు అని యెరుగక - కోరి బెత్లేహాము చేరి రెండేండ్ల బాలుర నందరిని సంహరించి కడదేర్చ భూరిదేవుడు అద్భుతముగ - పారిపోయి ఐగుప్తునకు - క్రూర రాజు - మరణమొందగ - చేరెను నజరేతు గ్రామము , యేసు! 4, మన దేవుడీ భూమికి - వచ్చినపుడే - నను పేరు పెట్టుకొనెను వినయముతో ప్రభువు - వింత బాలునిగా పెరిగను - ధరలో నజరే - తను చిన్న గ్రామమున చనువుగా వెళ్ళెను - సరిగ పన్నెందేంథ్ల వయస్సున- ఘనుల నడిగెను- కడు మొందవారలు శ్రీయేసు! 5. నది యొద్దను స్నానము పొందె యుక్త వయస్సు - నందున శుద్ధ హృదయుడు పిదప, శోధనలో జయించి ఇద్దరిలో సేవనింపు మీరగజేయ - బుద్ధి గల శిష్యులను నలుగురిన్ - బేతబరలో పిలిచి వారితో - ఒద్దికతో కానాకు వెళ్లెను - ఒనరగ కళ్యాణమునకై శ్రీ యేసు|| 6. ఇరువై యేడవ వర్షమున - పస్కా కొరకై యెరుషలేముకు వెళ్ళెను పరిశ్రమపరచెను - ప్రభువు దేవాలయమున్ - సరిగ నెనిమిది నెలలు- సదయు డక్కడ గడిపి-వెరువకను సమ - రయుల ప్రాంతము - కరిగి సమరయ కనుగొని - సరగ గలలైయ కేగి ప్రభువు స్వస్థపరిచె ప్రధాని కొమరున్ 11శ్రీయేసు!! 7. ఇరవై యెనిమిదవ యెటన్ - మార్చి నెలలో - యెరుషలేముకు వెళ్ళెను - మరువక పూర్వము - మంచి పండుగ జరిపి- సర గబేతస్థలో - స్వస్థపరచి - తిరిగి నజరేతునకు బోయి - గురువుగా గ్రంథమును జదువ - పరిహసించిరి స్వంత వారలు - ప్రభువు ఇతదనిదెలియ , యేసు|| ఆరంభించెను ప్రభువంత - సువార్త సంచారము గలిలయలో నంతకోరిక 8. పెర్ష్నహూం జేరి - తిబెరై సరస్సు తీరమున శిష్యులన్ చేరబిలిచిన పిదప - భూరి దయతో కుస్టరోగిని బొలువు మీరగ పక్షాయువు (4) - ఘోరముగ వ్యాధులను ) - మేర లేని క్రీర్తి నొందెను , యేసు|| 9. రెండవ యాత్రను జేసెను యేసుడు తిరిగి - మండు వేసవి యందున దండి ప్రేమను తన పన్నెండు మంది నొక్క కొండ మీదను గూర్చి - గొప్ప బోధను జేసి నిండు దయతో పిదప నధిపతి దండిదాసుని బాగుజేస్పు వెండియున్ నాయీను విధవకు - దండిమేలు నొసంగి వచ్చెను , యేసు! 10. పిదప సీమోను యింట - యేసు ప్రభువు - ప్రియముగా భుజించెను సదయుడు తిబెరయు - సరస్సు తీరమున కేగి - ముదమొప్పనుపమానముల జెప్పి బోధించి - పిదప సంద్రపు పొంగునణిపి - వదలగొట్టి సేనదయ్యము - తుదకు యాయిీర్-కుమారి తెను - ముదముతో టబ్రతికించె ప్రభువు యేసు! 11. మూడవ యాత్రను జేసెను - కపెర్షహోం వ - ముఖ్య స్థానముగా జేసి - వేడుకన్ శిష్యులన్ వివిధ స్థలముల కంపి - గోడు జెందక గొబ్బున నదవికి వెళ్ళి జేడు అయిదే -వేల - నాడు రొట్టెలు పంచిపెట్టి - చూడవింతగా - సముద్రముపై - గోడు నడిచి వెళ్ళిను , యేసు|| 12. విరోధ మెక్కువయ్యె - యేసు ప్రభువని - వింత బోధలు వినగానే - పరలోకపు రొట్టె ప్రభువు తానే యనగా - తర్మించ మొదలిడిరి తమలో తామే జనులు - మరియు పెద్దలవాడుకలను - వెరువకన్ ఖండించగా నా - యరుల మనస్సున ద్వేషభావము - పెరిగెనుక - పెర్షహోమున యేసు|| 18. ఇరువై తొమ్మిదవ యేటన్ - ఏప్రెల్ నెలలో అరిగె నుత్తర దిక్కువ - ధర తూరు సీదోను - సురోఫినికే - పరముడుమాట్లాడి - కరుణ జూపి వెనుక తిరిగి వచ్చె దెకపోలిలో - జరిపి కొన్ని యద్భుతములను సరస్సు దరిని - నాల్గువేలకు తిరిగి యాహరంబు పెట్టెను , యేసు! 14, కైసరియ ప్రాంతమున - యెసు ప్రభువు - తన శిష్యులతో - ఆ సమయములోను - యేసు మహాత్మ్యమున - భాసురంపు మహిమ - ప్రత్యక్షపరచిన -దోసిలొగ్గి - యేసు శిష్యులు - అసుమాహాత్మ్యంబు కనుచు - ఆ స్థలమున జేరి నిత్యము - వాసమును జేయంగగోరిరి ||శ్రీ యేసు|| 15. తిరిగి వచ్చువేళను - యేసుడు తన - మరణవార్తను జెప్పెను సరగున తన ముఖ్య - స్థానంబు జేరి - పరమ బోధలెన్నో విరివిగా జేసెను - ధరను గొప్పతనముయేదో - పరులు క్షమించుటననేమో - సరిగ జెప్పి గలలియాను - స్వామి యేసు విడిచి వెళ్ళెను శ్రీయేసు! 16. యెరుషలేమున కేగెను - అక్టోబరులో పరిశుద్ధ పండుగకై - పరమ బోధలు జేసె - పర్ణశాలలనాడు - ధర జీవజాలమేదో - సరిగా వివరించెను - మరియు లోకపు వెలుగు యేదో - పరమ స్వాతంత్ర్యము యేదో గురుతుం జెప్పగ - రాళ్ళనెత్తిరి - కరుకు యూదులు మత్సరముచే , యేసు! 17. కడువరి సారి వెళ్ళెను - గలిలయ్యాకు - గద్దించ ప్రియులిద్దరిన్ తడవు సేయక యేసు - తన శిష్యులతో గూడి - కడు చేరువలో నున్న - ఘన పెరయాలో జేరి పుడమిలో తన శిష్యులందరు - పూర్ణమనస్సుతో జేయు విధులను - జెప్పి వారల - కభయ హస్తము నిచ్చి పంపెను , యేసు! 18. యెరూషలేమున కేగెను మార్గములోనే మరియమార్తల జూరెను సరగన్ మార్గమునందే - స్వస్థపరచి యందుని - పరిసయ్యులను వింత - పరచి బోధలు జేసి - వరముడు ప్రతిష్ట పండుగ తరుణమునత - - పరుచగా అరులు తన్ను పట్ట జూడగా నందకుండగ దాటిపోయెను , యేసు|| 19. పెరయా పరిచర్య యందే - యేసు ప్రభువు పెక్కు బోధలు జేసెను పరిసయ్యులు జూచెడి - పరిశుభ్రతను గూర్చి - ఇరుకుద్వారము గూర్చి - హితముగ బోధించి - పరమ విందు దొరికెననియు - సిరిని గూర్చిన కథలు చెప్పి - సిరిని గూర్చిన కథలు చెప్పి - ధరను విశ్వాసమును పెంచను - తగిన బోధలనెన్నో జేసెను , యేసు|| 20. బేతనియకు వెళ్ళెను - యేసుడు పిదప బ్రతికించెను లాజరును ఖ్యాతిగ నెఫ్రాయీం - కుష్ట రోగుల బ్రోచి - ప్రీతిగా న్యాయాధిపతి సుంకరి పరిసయ్యుల - సతిపతుల పరి త్యాగము ధర చంటిపిల్లల నాశీర్వాదము = పేతురుకు ప్రత్యుత్తరము అతి ప్రేమతో వివరించి చెప్పెను || శ్రీయేసు! 21. చేసె యేసునాథుండు యెరూషలేము - చివరగా ప్రయాణము వాసిగ యొరికోకు - వచ్చి యంధుల బ్రోచి - జూచి జెక్కయ్యను వాసిగ దర్శించి - యేసు మీనా - లయపదేశము జేసి తుదకు బేతనియలో - భాసురముగ మరియచే నభి - షేకమొందెను - మరణమునకై , యేసు|| 22. ముప్పదవ సంవత్సరము - ఏప్రెల్ నెలలో గొప్ప పస్కా ముందుగా ఒప్పుగా వాహనము నెక్కి జయధ్వనులతో - గొప్ప సముహముతో గొబ్బున నరిగెను చెప్పజాలని సంతసముతో - శిష్యులుండగ యేసునాథుడు - గొప్ప చింతలో మునిగె నాపురి - ముప్పునొందును సరిగ ననుచును , యేసు|| 23. సోమవారము రోజున - యేసు ప్రభువు - శపించెనొకచెట్టును స్వామి ఆ దినమున - సరిగ గుడికి వెళ్ళి - పామరులందరి పారదోలిన వెనుక ప్రేమతో రోగులను స్వస్థ పరచి మటంచు బోధలు చేయ నరులు - తామసముతో నిండుకొనుచు - ఏమి జేతు మటంచు సణిగిరి , యేసు|| 24, మంగళవారము - చెట్టును యేసు మరల వి - చారమున సంగతి దెలియక శాస్త్రులు ప్రశ్న ప్రసంగములతో ప్రభుని భంగ పుచ్చ జూడ - రంగు మీరగ మూడు ప్రశ్నలు - రయముగా నుపమానములతో భంగపరచెను వారి యుక్తులు - ప్రభువు పరిసయ్యులను చూచి , యేసు! 25. మోదమొందెను యేసుడు చందా వేయు - బీద విదవను జూచెను ఆదరించెను ప్రభువు మేదిని హెల్లేనియులన్ - యూదజనులంత విరోధించగా ప్రభుని బోధపరచెను యెరుషలేము - మేదిని నాశనము అగునని -ప్రోదిగా లోకాంత వార్తలు - ఆదినముననే చెప్పి వేసెను , యేసు|| 26. బుధవారము రోజున - శిష్యుల తోడ - బూర్ల విశ్రాంతి నొందె - సదయుతన్ గురువారము సంస్మ్కారమును ఇచ్చి - పదిలంబుగా నేసు పరమబోధలు జేసెన్ - ముదముతో తన ప్రియుల కొరకై -ముఖ్యముగ బ్రార్థించి పిదప - సదయుడేసుడు గెత్సెమందున - శత్రువులచే పట్టు యేసు! 27. శుక్రవారము నందున యేసు ప్రభువు - పెక్కుశ్రమల నొందెను - అక్రమముగ యూదు - లన్యాయ నేరముల్ - పెక్కు మోపికడకు - పెద్ద నేరస్థుడని - మిక్కుటంపు నీచమైన (మ్రానున వేలాడదీసి - పెక్కు బాధలు పెట్టి చంపిరి - ప్రక్కలో బల్లెంబు గుచ్చిరి , యేసు|| 28. శనివారము రోజున - యేసు దేహము - సమాధిలో నుండెను - ఘనుడు ఆదివార - మాన సమాధిని విడచె - తనకు తానే యూపి- రినిపోసి - కొన వచ్చె - తన ప్రియులకు అప్పుడప్పుడు కనబడుచు యాదరణ నిచ్చెను - పునరుత్ధానుడు యేసు నలుబది - దినములకు - ర్యంతమవనిన్!| శ్రీ యేసు|| 29. మగ్గలేనెమరియకు -మొదటనే యేసు - మరువక కనబడెను - ఇద్దరిలో ప్రభువు - ఇతర స్త్రీలకు పిదప - అద్దినమందున నెమ్మాయి శిష్యులకును - బుద్ది తెలిసిన పేతురుకు పరి - శుద్ధ తోమా యితర శిష్యుల యొద్ద లేనపుడుండినపుడును ఒద్దికతో కనబడెను ప్రభువు , యేసు! 30. గలిలయలో కనబడెను - ఏడుగురికి - ఘనతిబెరై సరస్సు యొద్ద - తలచి యే , యేసు! 31. బేతనియకు వెళ్లెను. కడువరిసారి - శిష్యులతోడను - ప్రీతిగ వారితో - ప్రియ మొప్ప మాట్లాడి - చేతులెత్తి యటనా - శీర్వదించుచు వారిన్ - భూతలంబును విడిచి యేసు - ఖ్యాతిగ పైకెక్కి పోవగ - దూతలిద్దరు వచ్చి చెప్పిరి దుఃఖపడవద్దంచు వారిన్ , యేసు|| 32, పరలోకమున నున్నాడు - ఇప్పుడు మనకై - ప్రార్థన చేయుచున్నాడు తిరిగి వచ్చును ఈ ధరకు యేసుక్రీస్తు నరులందరికి తీర్చు - సరిగా చేయును త్వరలో - మురువుగా తన భక్తులందరి పరమునకు గొనిపోవ సరగన్ - పరమదూతలు పరివృతుండై - అరుగు చున్నాడదియు వినుడి 11శ్రీ యేసు|| 33. ధరలో యేసును నమ్మండి - త్రిత్వము పేర - వర బాప్తిస్మము నొందండి - సరిగ మీరలు క్రీస్తు సంఘము నందున జేరి - పరిశుద్ధ వర్తనతో అరమరలేకను దిరిగి - చిరసుఖములను బొందరండి - పరమ కరుణా - కరుడు యేసుడు Shree Yesu Charithamidiye Snehithulaaraa - Chelimitho Naalimpare Iyyurvilo Prabhuvu - Hithavuga Jesina Kaaryambulannitini - Kramamuga Deliyare Neyamoppaga Anudinambunu - Nerchukonuchunu Anusarinchina Shreya Mosagunu Yesu Charithamu Shraddhatho Gamanimparaare 11Aree|| - . Nudbayya 1. Bayalu Derenu Devudu - Bhoomiki Dannu Brathyakshaparachukonanu Jayamoppa Doothalu - Jagathiki Vaarthalan - Rayamuga Raathri Samayamuna Priyamugaa Bellemunandali - Pedagollalu Boyi Joochiri - Nayamugaa Poojinchi Hrudayaa - Nanda Mondiri - Prabhuni Joochi. , Yesu|| 2. Gnaanulegiri Yanthata Prabhuvagu Shishuvun - Maanugajudanantha Pooni Banggaaru Saambraani Modalainatti - Kaanukalatho Vaaru - Ghana-Maryaadalathonu -Deena Baaluni - Joodavachchiri -Divyamagu - Ontelanu Ekki - Shreesuthuni Sevinchivelliri - Shreeghramuga Svanthaanamulaku , Yesu! 3. Herodu Champayajooche - Aa Shishuvunu Raaraaju Ani Yerugaka - Kori Bethlehaamu Cheri Rendendla Baalura Nandarini Sanharinchi Kadadercha Bhooridevudu Adbhuthamuga - Paaripoyi Aigupthunaku - Kroora Raaju - Maranamondaga - Cherenu Najarethu Graamamu , Yesu! 4, Mana Devudee Bhoomiki - Vachchinapude - Nanu Peru Pettukonenu Vinayamutho Prabhuvu - Vintha Baalunigaa Periganu - Dharalo Najare - Thanu Chinna Graamamuna Chanuvugaa Vellenu - Sariga Pannendenthla Vayassuna- Ghanula Nadigenu- Kadu Mondavaaralu ShreeYesu! 5. Nadi Yoddanu Snaanamu Ponde Yuktha Vayassu - Nanduna Shuddha Hrudayudu Pidapa, Shodhanalo Jayinchi Iddarilo Sevanimpu Meeragajeya - Buddhi Gala Shishyulanu Nalugurin - Bethabaralo Pilichi Vaaritho - Oddikatho Kaanaaku Vellenu - Onaraga Kalyaanamunakai Shree Yesu|| 6. Iruvai Yedava Varshamuna - Paskaa Korakai Yerushalemuku Vellenu Parishramaparachenu - Prabhuvu Devaalayamun - Sariga Nenimidi Nelalu- Sadayu Dakkada Gadipi-Veruvakanu Sama - Rayula Praanthamu - Karigi Samaraya Kanugoni - Saraga Galalaiya Kegi Prabhuvu Svasthapariche Pradhaani Komarun 11ShreeYesu!! 7. Iravai Yenimidava Yetan - Maarchi Nelalo - Yerushalemuku Vellenu - Maruvaka Poorvamu - Manchi Panduga Jaripi- Sara Gabethasthalo - Svasthaparachi - Thirigi Najarethunaku Boyi - Guruvugaa Granthamunu Jaduva - Parihasinchiri Svantha Vaaralu - Prabhuvu Ithadanideliya , Yesu|| Aarambhinchenu Prabhuvantha - Suvaartha Sanchaaramu Galilayalo Nanthakorika 8. Pershnahoon Jeri - Thiberai Sarassu Theeramuna Shishyulan Cherabilichina Pidapa - Bhoori Dayatho Kustarogini Boluvu Meeraga Pakshaayuvu (4) - Ghoramuga Vyaadhulanu ) - Mera Leni Kreerthi Nondenu , Yesu|| 9. Rendava Yaathranu Jesenu Yesudu Thirigi - Mandu Vesavi Yanduna Dandi Premanu Thana Pannendu Mandi Nokka Konda Meedanu Goorchi - Goppa Bodhanu Jesi Nindu Dayatho Pidapa Nadhipathi Dandidaasuni Baagujespu Vendiyun Naayeenu Vidhavaku - Dandimelu Nosanggi Vachchenu , Yesu! 10. Pidapa Seemonu Yinta - Yesu Prabhuvu - Priyamugaa Bhujinchenu Sadayudu Thiberayu - Sarassu Theeramuna Kegi - Mudamoppanupamaanamula Jeppi Bodhinchi - Pidapa Sandrapu Ponggunanipi - Vadalagotti Senadayyamu - Thudaku Yaayieer-Kumaari Thenu - Mudamutho Tabrathikinche Prabhuvu Yesu! 11. Moodava Yaathranu Jesenu - Kapershahon Va - Mukhya Sthaanamugaa Jesi - Vedukan Shishyulan Vividha Sthalamula Kampi - Godu Jendaka Gobbuna Nadaviki Velli Jedu Ayide -Vela - Naadu Rottelu Panchipetti - Choodavinthagaa - Samudramupai - Godu Nadichi Vellinu , Yesu|| 12. Virodha Mekkuvayye - Yesu Prabhuvani - Vintha Bodhalu Vinagaane - Paralokapu Rotte Prabhuvu Thaane Yanagaa - Tharmincha Modalidiri Thamalo Thaame Janulu - Mariyu Peddalavaadukalanu - Veruvakan Khandinchagaa Naa - Yarula Manassuna Dveshabhaavamu - Perigenuka - Pershahomuna Yesu|| 18. Iruvai Thommidava Yetan - Eprel Nelalo Arige Nuththara Dikkuva - Dhara Thooru Seedonu - Surophinike - Paramudumaatlaadi - Karuna Joopi Venuka Thirigi Vachche Dekapolilo - Jaripi Konni Yadbhuthamulanu Sarassu Darini - Naalguvelaku Thirigi Yaaharambu Pettenu , Yesu! 14, Kaisariya Praanthamuna - Yesu Prabhuvu - Thana Shishyulatho - Aa Samayamulonu - Yesu Mahaathmyamuna - Bhaasurampu Mahima - Prathyakshaparachina -Dosiloggi - Yesu Shishyulu - Asumaahaathmyambu Kanuchu - Aa Sthalamuna Jeri Nithyamu - Vaasamunu Jeyanggagoriri ||Shree Yesu|| 15. Thirigi Vachchuvelanu - Yesudu Thana - Maranavaarthanu Jeppenu Saraguna Thana Mukhya - Sthaanambu Jeri - Parama Bodhalenno Virivigaa Jesenu - Dharanu Goppathanamuyedo - Parulu Kshaminchutananemo - Sariga Jeppi Galaliyaanu - Svaami Yesu Vidichi Vellenu ShreeYesu! 16. Yerushalemuna Kegenu - Aktobarulo Parishuddha Pandugakai - Parama Bodhalu Jese - Parnashaalalanaadu - Dhara Jeevajaalamedo - Sarigaa Vivarinchenu - Mariyu Lokapu Velugu Yedo - Parama Svaathanthryamu Yedo Guruthun Jeppaga - Raallaneththiri - Karuku Yoodulu Mathsaramuche , Yesu! 17. Kaduvari Saari Vellenu - Galilayyaaku - Gaddincha Priyuliddarin Thadavu Seyaka Yesu - Thana Shishyulatho Goodi - Kadu Cheruvalo Nunna - Ghana Perayaalo Jeri Pudamilo Thana Shishyulandaru - Poornamanassutho Jeyu Vidhulanu - Jeppi Vaarala - Kabhaya Hasthamu Nichchi Pampenu , Yesu! 18. Yerooshalemuna Kegenu Maargamulone Mariyamaarthala Joorenu Saragan Maargamunande - Svasthaparachi Yanduni - Parisayyulanu Vintha - Parachi Bodhalu Jesi - Varamudu Prathishta Panduga Tharunamunatha - - Paruchagaa Arulu Thannu Patta Joodagaa Nandakundaga Daatipoyenu , Yesu|| 19. Perayaa Paricharya Yande - Yesu Prabhuvu Pekku Bodhalu Jesenu Parisayyulu Joochedi - Parishubhrathanu Goorchi - Irukudvaaramu Goorchi - Hithamuga Bodhinchi - Parama Vindu Dorikenaniyu - Sirini Goorchina Kathalu Cheppi - Sirini Goorchina Kathalu Cheppi - Dharanu Vishvaasamunu Penchanu - Thagina Bodhalanenno Jesenu , Yesu|| 20. Bethaniyaku Vellenu - Yesudu Pidapa Brathikinchenu Laajarunu Khyaathiga Nephraayeen - Kushta Rogula Brochi - Preethigaa Nyaayaadhipathi Sungkari Parisayyula - Sathipathula Pari Thyaagamu Dhara Chantipillala Naasheervaadamu = Pethuruku Prathyuththaramu Athi Prematho Vivarinchi Cheppenu || ShreeYesu! 21. Chese Yesunaathundu Yerooshalemu - Chivaragaa Prayaanamu Vaasiga Yorikoku - Vachchi Yandhula Brochi - Joochi Jekkayyanu Vaasiga Darshinchi - Yesu Meenaa - Layapadeshamu Jesi Thudaku Bethaniyalo - Bhaasuramuga Mariyache Nabhi - Shekamondenu - Maranamunakai , Yesu|| 22. Muppadava Sanvathsaramu - Eprel Nelalo Goppa Paskaa Mundugaa Oppugaa Vaahanamu Nekki Jayadhvanulatho - Goppa Samuhamutho Gobbuna Narigenu Cheppajaalani Santhasamutho - Shishyulundaga Yesunaathudu - Goppa Chinthalo Munige Naapuri - Muppunondunu Sariga Nanuchunu , Yesu|| 23. Somavaaramu Rojuna - Yesu Prabhuvu - Shapinchenokachettunu Svaami Aa Dinamuna - Sariga Gudiki Velli - Paamarulandari Paaradolina Venuka Prematho Rogulanu Svastha Parachi Matanchu Bodhalu Cheya Narulu - Thaamasamutho Nindukonuchu - Emi Jethu Matanchu Sanigiri , Yesu|| 24, Manggalavaaramu - Chettunu Yesu Marala Vi - Chaaramuna Sanggathi Deliyaka Shaasthrulu Prashna Prasanggamulatho Prabhuni Bhangga Puchcha Jooda - Ranggu Meeraga Moodu Prashnalu - Rayamugaa Nupamaanamulatho Bhanggaparachenu Vaari Yukthulu - Prabhuvu Parisayyulanu Choochi , Yesu! 25. Modamondenu Yesudu Chandaa Veyu - Beeda Vidavanu Joochenu Aadarinchenu Prabhuvu Medini Helleniyulan - Yoodajanulantha Virodhinchagaa Prabhuni Bodhaparachenu Yerushalemu - Medini Naashanamu Agunani -Prodigaa Lokaantha Vaarthalu - Aadinamunane Cheppi Vesenu , Yesu|| 26. Budhavaaramu Rojuna - Shishyula Thoda - Boorla Vishraanthi Nonde - Sadayuthan Guruvaaramu Sansmkaaramunu Ichchi - Padilambugaa Nesu Paramabodhalu Jesen - Mudamutho Thana Priyula Korakai -Mukhyamuga Braarthinchi Pidapa - Sadayudesudu Gethsemanduna - Shathruvulache Pattu Yesu! 27. Shukravaaramu Nanduna Yesu Prabhuvu - Pekkushramala Nondenu - Akramamuga Yoodu - Lanyaaya Neramul - Pekku Mopikadaku - Pedda Nerasthudani - Mikkutampu Neechamaina (Mraanuna Velaadadeesi - Pekku Baadhalu Petti Champiri - Prakkalo Ballembu Guchchiri , Yesu|| 28. Shanivaaramu Rojuna - Yesu Dehamu - Samaadhilo Nundenu - Ghanudu Aadivaara - Maana Samaadhini Vidache - Thanaku Thaane Yoopi- Riniposi - Kona Vachche - Thana Priyulaku Appudappudu Kanabaduchu Yaadarana Nichchenu - Punaruthdhaanudu Yesu Nalubadi - Dinamulaku - Ryanthamavanin!| Shree Yesu|| 29. Maggalenemariyaku -Modatane Yesu - Maruvaka Kanabadenu - Iddarilo Prabhuvu - Ithara Sthreelaku Pidapa - Addinamanduna Nemmaayi Shishyulakunu - Buddi Thelisina Pethuruku Pari - Shuddha Thomaa Yithara Shishyula Yodda Lenapudundinapudunu Oddikatho Kanabadenu Prabhuvu , Yesu! 30. Galilayalo Kanabadenu - Eduguriki - Ghanathiberai Sarassu Yodda - Thalachi Ye , Yesu! 31. Bethaniyaku Vellenu. Kaduvarisaari - Shishyulathodanu - Preethiga Vaaritho - Priya Moppa Maatlaadi - Chethuleththi Yatanaa - Sheervadinchuchu Vaarin - Bhoothalambunu Vidichi Yesu - Khyaathiga Paikekki Povaga - Doothaliddaru Vachchi Cheppiri Duhkhapadavaddanchu Vaarin , Yesu|| 32, Paralokamuna Nunnaadu - Ippudu Manakai - Praarthana Cheyuchunnaadu Thirigi Vachchunu Ee Dharaku YesuKreesthu Narulandariki Theerchu - Sarigaa Cheyunu Thvaralo - Muruvugaa Thana Bhakthulandari Paramunaku Gonipova Saragan - Paramadoothalu Parivruthundai - Arugu Chunnaadadiyu Vinudi 11Shree Yesu|| 33. Dharalo Yesunu Nammandi - Thrithvamu Pera - Vara Baapthismamu Nondandi - Sariga Meeralu Kreesthu Sangghamu Nanduna Jeri - Parishuddha Varthanatho Aramaralekanu Dirigi - Chirasukhamulanu Bondarandi - Parama Karunaa - Karudu Yesudu