శ్రీ యేసు కర్తను - YouWorship
Shree Yesu Karthanu
Artist: బేతాళ జాన్
Category: Praise & Worship
Song Lyrics
శ్రీ యేసు కర్తను - సేవక జేయుటకు మేల్గొను - శ్రీయేసు కర్తను శ్రేయముల నెరిగి - నీకు రేయిపవ లొసంగి యెడబాయని యంతరంగి - యాపాయంబు బ్రోవు సహాయంబుంజేయ ||శ్రీ యేసు|| 1. నిదురయందు నేడు - క్షేమ మొదవం గాచినాండు సూర్యుం డుదయ మాయెంజూడు - నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు|| 2. అంధకార మణగెన్ - హృదయాంధకార మణగన్ - ప్రభు నందుం దెలివి గలుగన్ నిబంధనలు డెందమున కందముగం గూర్చి ||శ్రీ యేసు|| 3. కంటిపాప వలెను - నిను గాయువాని దయను గను గొంటివి స్తోత్రమును జేయు - మింటి కినిమంటికన్నింటికిని కర్త యని ||శ్రీ యేసు|| 4. కలకల ధ్వనింజేయు - పక్షిగములు లయను గూయు స్వరములు ప్రభు స్తుతిజేయు - నీవలయక సొలయక వెలయంగం బాడు ||శ్రీ యేసు|| 5. సేవయందు నీకు - మంచి యీవు లిడుపరాకు గల భావముంబడం నిను బోకు - నేడుం కానవే కావవే కావవే యంచు ||శ్రీ యేసు|| 6. పగటివార మంచు - పాప గ్రియలు ద్రుంచు - యుగయుగములు జీవించు పురికెగయ నీ దిగులు విడు - తగు నమ్మకమున ||శ్రీ యేసు|| 7. మింటి నంటం బాడు - నీ యొంటి బలిమి నేడు - ప్రభు నంటియుండ వాండు నిన్నొంటి నెన్నంటికె న్నింటికి న్వీడండు ||శ్రీ యేసు|| Shree Yesu Karthanu - Sevaka Jeyutaku Melgonu - Shreeyesu Karthanu Shreyamula Nerigi - Neeku Reyipava Losamgi Yedabaayani Yamtharamgi - Yaapaayambu Brovu Sahaayambumjeya ||Shree Yesu|| 1. Nidurayamdu Nedu - Kshema Modavam Gaachinaamdu Sooryum Dudaya Maayemjoodu - Nee Hrudayamuna Sadamala Padavuludayimpa ||Shree Yesu|| 2. Amdhakaara Managen - Hrudayaamdhakaara Managan - Prabhu Namdum Delivi Galugan Nibamdhanalu Demdamuna Kamdamugam Goorchi ||Shree Yesu|| 3. Kamtipaapa Valenu - Ninu Gaayuvaani Dayanu Ganu Gomtivi Sthothramunu Jeyu - Mimti Kinimamtikannimtikini Kartha Yani ||Shree Yesu|| 4. Kalakala Dhvanimjeyu - Pakshigamulu Layanu Gooyu Svaramulu Prabhu Sthuthijeyu - Neevalayaka Solayaka Velayamgam Baadu ||Shree Yesu|| 5. Sevayamdu Neeku - Mamchi Yeevu Liduparaaku Gala Bhaavamumbadam Ninu Boku - Nedum Kaanave Kaavave Kaavave Yamchu ||Shree Yesu|| 6. Pagativaara Mamchu - Paapa Griyalu Drumchu - Yugayugamulu Jeevimchu Purikegaya Nee Digulu Vidu - Thagu Nammakamuna ||Shree Yesu|| 7. Mimti Namtam Baadu - Nee Yomti Balimi Nedu - Prabhu Namtiyumda Vaamdu Ninnomti Nennamtike Nnimtiki Nveedamdu ||Shree Yesu||