శ్రీ యేసునే భజించు - YouWorship
Shree Yesune Bhajinchu
Artist: యెషయా వీరమార్టిన్
Category: Praise & Worship
Song Lyrics
శ్రీ యేసునే - భజించు - నా మనసా - శ్రీ యేసునే భజించు శ్రీ యేసు ప్రభునే భజించు - నా మనసా - శ్రీ యేసునే భజించు ||శ్రీ యేసు|| 1. యేసు త్రిత్వమందీశ కుమారుండు - భాసురుం డాతండు భూషిత రక్షకుడు ||శ్రీ యేసు|| 2. నరుల దురితస్థితిం - గరుణించి వారికి పరమ సుఖము లిడ - పరికించి వచ్చిన ||శ్రీ యేసు|| 3. స్వామికి మహిమయు - భూమికి నెమ్మది క్షేమము నియ్యను - లేమిడిం బుట్టిన ||శ్రీ యేసు|| 4. నరులను తండ్రితో - నైక్యము జేయగ నిరతము వేండెడి - నిజప్రాపకుండగు ||శ్రీ యేసు|| 5. మూడవ దినమున - మృత్యువు నోడించి తడయక పునరుత్థానము నొందిన ||శ్రీ యేసు|| Shree Yesune - Bhajinchu - Naa Manasaa - Shree Yesune Bhajinchu Shree Yesu Prabhune Bhajinchu - Naa Manasaa - Shree Yesune Bhajinchu ||Shree Yesu|| 1. Yesu Thrithvamandeesha Kumaarundu - Bhaasurum Daathandu Bhooshitha Rakshakudu ||Shree Yesu|| 2. Narula Durithasthithim - Garuninchi Vaariki Parama Sukhamu Lida - Parikinchi Vachchina ||Shree Yesu|| 3. Svaamiki Mahimayu - Bhoomiki Nemmadi Kshemamu Niyyanu - Lemidim Buttina ||Shree Yesu|| 4. Narulanu Thandritho - Naikyamu Jeyaga Nirathamu Vendedi - Nijapraapakundagu ||Shree Yesu|| 5. Moodava Dinamuna - Mruthyuvu Nodinchi Thadayaka Punaruththaanamu Nondina ||Shree Yesu||