శ్రీ యేసుని వేండు - YouWorship
Shree Yesuni Vendu
Artist: బునమల్ల బెంజమిన్
Category: Praise & Worship
Song Lyrics
శ్రీ యేసుని వేండు - మనసా - సేవింపవే నేండు = నీ యఘములను బాపియు నిను - బాయక కడు సహాయము జేసెడి , యేసు|| 1. పాపంబులు వీడి - పశ్చా - త్తాపబంబును గూడి - దాపున జేరుము - దయగల ప్రభువు నీ - పాపముం బాపియుం పాలించును ధర 2. _ దేవుని మరువకుము - దైవ - సేవను మరువకుము = జీవపుం త్రోవను - స్థిరముగ నడువను - పావన మనసును - నిచ్చెడి శ్రీ యేసు|| 8. రక్తము చిందించెం - ప్రభువు - రక్తితో నీ కొరకు = రక్తపు టూటల - శక్తిని నమ్మిన - ముక్తి కలుగును - భక్తితో నీవు శ్రీ యేసు|| 4, సిలువయే నీ ఘనము - క్రీస్తు - సిలువయే నీ ధనము = సిలువయే భాగ్యము - తులువల కెల్లను -సిలువ వలననే -కలుగును రక్షణ యేసు|| Shree Yesuni Vendu - Manasaa - Sevimpave Nendu = Nee Yaghamulanu Baapiyu Ninu - Baayaka Kadu Sahaayamu Jesedi , Yesu|| 1. Paapambulu Veedi - Pashchaa - Ththaapabambunu Goodi - Daapuna Jerumu - Dayagala Prabhuvu Nee - Paapamun Baapiyun Paalinchunu Dhara 2. _ Devuni Maruvakumu - Daiva - Sevanu Maruvakumu = Jeevapun Throvanu - Sthiramuga Naduvanu - Paavana Manasunu - Nichchedi Shree Yesu|| 8. Rakthamu Chindinchen - Prabhuvu - Rakthitho Nee Koraku = Rakthapu Tootala - Shakthini Nammina - Mukthi Kalugunu - Bhakthitho Neevu Shree Yesu|| 4, Siluvaye Nee Ghanamu - Kreesthu - Siluvaye Nee Dhanamu = Siluvaye Bhaagyamu - Thuluvala Kellanu -Siluva Valanane -Kalugunu Rakshana Yesu||