శ్రీ యేసుండు జన్మించె - YouWorship
Sri Yesundu Janminche
Artist: కొమ్ము కృప
Category: Christmas
Song Lyrics
శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2) నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు|| ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2) ఇమ్మానుయేలనెడి నామమందున (2) ||శ్రీ యేసుండు|| సత్రమందున పశువులశాల యందున (2) దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు|| పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2) పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) ||శ్రీ యేసుండు|| గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2) దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) ||శ్రీ యేసుండు|| మన కొరకొక్క శిశువు పుట్టెను (2) ధరను మన దోషములబోగొట్టెను (2) ||శ్రీ యేసుండు|| పరలోకపు సైన్యంబు గూడెను (2) మింట వర రక్షకుని గూర్చి పాడెను (2) ||శ్రీ యేసుండు|| అక్షయుండగు యేసు పుట్టెను (2) మనకు రక్షణంబు సిద్ధపరచెను (2) ||శ్రీ యేసుండు|| Sri Yesundu Janminche Reyilo (2) Nedu Paayaka Bethlehemu Oorilo (2) ||Sri Yesundu|| Aa Kanniya Mariyamma Garbhamanduna (2) Immaanuyelanedi Naamamandunaa (2) ||Sri Yesundu|| Sathramanduna Pashuvulashaala Yanduna (2) Devaputhrundu Manujundaayenandunaa (2) ||Sri Yesundu|| Patti Potthi Guddalatho Chuttabadi (2) Pashula Thottilo Parunda Bettabadi (2) ||Sri Yesundu|| Gollalellaru Migula Bheethillagaa (2) Thelpe Goppa Vaartha Dootha Challaga (2) ||Sri Yesundu|| Mana Korakokka Shishuvu Puttenu (2) Dharanu Mana Doshamulabogottenu (2) ||Sri Yesundu|| Paralokapu Sainyambu Goodenu (2) Minta Vara Rakshakuni Goorchi Paadenu (2) ||Sri Yesundu|| Akshayundagu Yesu Puttenu (2) Manaku Rakshanambu Sidhdhaparachenu (2) ||Sri Yesundu||