శ్రీ యెహోవా నీ - YouWorship
Shree Yehovaa Nee
Artist: వేళపోగు గుల్బానమ్మ
Category: Praise & Worship
Song Lyrics
శ్రీ యెహోవా నీ కొసంగెద - శ్రేయ మొదవంగ నాదు సంపదం = బాయక నీ సమ్ముఖమ్మున - నే యెడ నివసింతు భక్తితో 1. అడంకువతో నీ పాదములంబడి - యొడయుండా నావెల్ల నీకిడి = తడవు చేయక నిన్ను 6 - దండ్రి నన్నంగీకరించుమి 2. నీవు నా రాజువు నిరతము - నేను నీ బిడ్డను నిశ్చయము = పావనాత్ముని యెదుట నాదు - జీవ మిడుదు సజ్జీవనముకయి 3. ప్రభువరా యర్పించుకొందు - భక్తితోడ నన్ను నిందు = శుభప్రదము లగు శక్తులతో నను - సొంపుమోరంగ నింపు స్వామో 4. మహిమస్తుతులు చెల్లు నీ నా - మంబునకు నిత్యంబుగా న = న్నిహ పరంబుం 'బ్రోచువాండ - నీవె సుమ్మా లోక రక్షకా Shree Yehovaa Nee Kosanggeda - Shreya Modavangga Naadu Sampadan = Baayaka Nee Sammukhammuna - Ne Yeda Nivasinthu Bhakthitho 1. Adangkuvatho Nee Paadamulambadi - Yodayundaa Naavella Neekidi = Thadavu Cheyaka Ninnu 6 - Dandri Nannanggeekarinchumi 2. Neevu Naa Raajuvu Nirathamu - Nenu Nee Biddanu Nishchayamu = Paavanaathmuni Yeduta Naadu - Jeeva Midudu Sajjeevanamukayi 3. Prabhuvaraa Yarpinchukondu - Bhakthithoda Nannu Nindu = Shubhapradamu Lagu Shakthulatho Nanu - Sompumorangga Nimpu Svaamo 4. Mahimasthuthulu Chellu Nee Naa - Mambunaku Nithyambugaa Na = Nniha Parambun 'Brochuvaanda - Neeve Summaa Loka Rakshakaa