శ్రీయేసు రాజ్యముండును - YouWorship
Shreeyesu Raajyamundunu
Artist: ఐజక్ వాట్స్
Category: Praise & Worship
Song Lyrics
1. శ్రీయేసు రాజ్య ముండును 8. సమస్త దేశ వాసులు సూర్యుండు వెల్లు చోటెల్ల గణింతు రేసు ప్రేమను కల్పాంతకాల మౌదాక శ్రీ యేసు పేరు బాలకుల్ ఆ రాజ్యము వ్యాపించును. బాల్యంబున నుతింతురు. 2. నిరంతరంబు ప్రార్ధనల్ 4. యేసుని యీవు లొల్మును నిత్య స్తుతుల్ శ్రీయేసుకు ఖైదికి సంకెళ్లూడును తన్నామము ప్రత్యహము డాయంగ శాంతి కల్గును సుగంధ మట్లు లేచును. సుభాగ్య మబ్బుం పేదకున్ 5. శ్రీ యేసు శక్తి చేతను 6... మా రాజు కెల్ల సృష్టియన్ స్వస్థంబు గల్లు నెల్లెడన్ విశేష స్తుతుల్ సల్పుతన్ దచ్చక్తి యున్న మేరలన్ దూతాళి మళ్లి పాడంగా నశించు మృత్యు శాపముల్. ఘోషించు భూమియు ఆమేన్ 1. Shreeyesu Raajya Mundunu 8. Samastha Desha Vaasulu Sooryundu Vellu Chotella Ganinthu Resu Premanu Kalpaanthakaala Maudaaka Shree Yesu Peru Baalakul Aa Raajyamu Vyaapinchunu. Baalyambuna Nuthinthuru. 2. Nirantharambu Praardhanal 4. Yesuni Yeevu Lolmunu Nithya Sthuthul Shreeyesuku Khaidiki Sangkelloodunu Thannaamamu Prathyahamu Daayangga Shaanthi Kalgunu Sugandha Matlu Lechunu. Subhaagya Mabbun Pedakun 5. Shree Yesu Shakthi Chethanu 6... Maa Raaju Kella Srushtiyan Svasthambu Gallu Nelledan Vishesha Sthuthul Salputhan Dachchakthi Yunna Meralan Doothaali Malli Paadanggaa Nashinchu Mruthyu Shaapamul. Ghoshinchu Bhoomiyu Aamen