శ్రమలందు నీవు - YouWorship
Shramalandu Neevu
Artist: దొరబాబు
Category: Comfort
Song Lyrics
శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని ||శ్రమలందు|| శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా? (2) ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుట లేదా? (2) ||శ్రమలందు|| శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా? (2) ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? (2) ||శ్రమలందు|| Shramalandu Neevu Nalige Samayamuna Prabhu Neeku Thodundunani Yochinchaledaa? Gamaninchaledaa? Immaanuyelundunani ||Shramalandu|| Shramalandu Eliyaaku Kaakolamu Chetha Aahaaramu Pampinchaledaa? (2) Eenaadu Neeku Jeevaahaaramutho Nee Aakali Theerchuta Ledaa? (2) ||Shramalandu|| Shramalandu Yosepunu Prabhuvu Karuninchi Raajyaadhikaarameeyaledaa? (2) Eenaadu Needu Shramalanni Theerchi Paraloka Raajyameeyaledaa? (2) ||Shramalandu||