శృంగార ద్వారంబు - YouWorship
Shrunggaara Dvaarambu
Artist: తూపిలి యోహాను
Category: Praise & Worship
Song Lyrics
శృంగార ద్వారంబు - మా యేసు మోక్ష - మార్గంబున కెంతో - శృంగార ద్వారము ||శృంగార|| 1. పాలును దేనెయుం - బారెడి కానాను - ప్రదేశ భూములకుం - పెట్టు ||శృంగార|| 2. _యెరూషలేమాలయ - పరిశుద్ధ స్థలమందు - పరిశుద్ధ జనులుగ - పెట్టు ||శృంగార|| 3. అత్యంత పరిశుద్ధ - స్థలమందు మమ్ము - నిత్యంబు యాజ -కులగాను జేర్చు శృంగార! 4 ఇరుకైన నేమది - సరియైన ద్వారంబు - సంకటంబైనను - సౌఖ్యాన జేర్చు 1 శృంగార|| - తూవిలి యోవోను Shrunggaara Dvaarambu - Maa Yesu Moksha - Maargambuna Kentho - Shrunggaara Dvaaramu ||Shrunggaara|| 1. Paalunu Deneyun - Baaredi Kaanaanu - Pradesha Bhoomulakun - Pettu ||Shrunggaara|| 2. _Yerooshalemaalaya - Parishuddha Sthalamandu - Parishuddha Januluga - Pettu ||Shrunggaara|| 3. Athyantha Parishuddha - Sthalamandu Mammu - Nithyambu Yaaja -Kulagaanu Jerchu Shrunggaara! 4 Irukaina Nemadi - Sariyaina Dvaarambu - Sangkatambainanu - Saukhyaana Jerchu 1 Shrunggaara|| - Thoovili Yovonu