శృంగార దేశము చేరంగానే - YouWorship
Shrunggaara Deshamu Cheranggaane
Artist: చార్లెస్ హోమర్ గాబ్రియేల్
Category: Praise & Worship
Song Lyrics
1. శృంగార దేశము చేరంగానే అచ్చోటనుండి యేసుని గాంచి నా దుఃఖ బాధలన్నియుం స్తుతి కీర్తనలు పాడుదును. యేసుని యొద్దను నిత్యమునే 3... నేను ప్రేమించు స్నేహితులును నుండుట మిక్కిలి యాశ్చర్యము అక్కడం జూచి సంతోషింతును 1 ఇదే నాకు ఆనందము నాయేసు ముఖము చూచుటయే ఆనందము, ఆనందము నిత్యము నాకది యానందము. నేను ఆయనను జూచుటయే 4 ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు ఇదే బరమానందము|| కంద్లతో 6 జూడక పోయినను 2. అమితమైన కృపవలన యేసుని మాటలు గైకొనుచు నన్ను స్వర్గంబునం జేర్చుదురు నాత్మతో 6 జూచి సంతోషింతును - వోమర్ గాబ్రియేల్ (S88 కుటుంబము 1. Shrunggaara Deshamu Cheranggaane Achchotanundi Yesuni Gaanchi Naa Duhkha Baadhalanniyun Sthuthi Keerthanalu Paadudunu. Yesuni Yoddanu Nithyamune 3... Nenu Preminchu Snehithulunu Nunduta Mikkili Yaashcharyamu Akkadan Joochi Santhoshinthunu 1 Ide Naaku Aanandamu Naayesu Mukhamu Choochutaye Aanandamu, Aanandamu Nithyamu Naakadi Yaanandamu. Nenu Aayananu Joochutaye 4 Aa Svarga Saukhya Monduvaraku Ide Baramaanandamu|| Kandlatho 6 Joodaka Poyinanu 2. Amithamaina Krupavalana Yesuni Maatalu Gaikonuchu Nannu Svargambunan Jerchuduru Naathmatho 6 Joochi Santhoshinthunu - Vomar Gaabriyel (S88 Kutumbamu