శుభవార్త వింటిమి - YouWorship
Shubhavaartha Vintimi
Artist: ప్రిసిల్లా జేన్ ఓవెన్స్
Category: Praise & Worship
Song Lyrics
1. శుభవార్త వింటిమి ద్వీపవాసు లందజు యేసు రక్షించును వినునట్లు చాటుండి ఎల్లవారు విననీ దివ్యవర్తమానము యేసు రక్షించును యేసు రక్షించును ప్రభు మాట వింటిరా 3. ఇహ బాధనుండియు పర్వతంబుల్ దాటుచు యేసు రక్షించును వార్త ప్రకటింపుడి పరభాగ్యమిచ్చును యేసు రక్షించును. యేసు రక్షించును 2. స్వరమెత్తి పాడుడీ దీనుజను లెల్లరు యేసు రక్షించును భూనివాసులందజు యేసు రక్షించును యేసు రక్షించును. 1. Shubhavaartha Vintimi Dveepavaasu Landaju Yesu Rakshinchunu Vinunatlu Chaatundi Ellavaaru Vinanee Divyavarthamaanamu Yesu Rakshinchunu Yesu Rakshinchunu Prabhu Maata Vintiraa 3. Iha Baadhanundiyu Parvathambul Daatuchu Yesu Rakshinchunu Vaartha Prakatimpudi Parabhaagyamichchunu Yesu Rakshinchunu. Yesu Rakshinchunu 2. Svarameththi Paadudee Deenujanu Lellaru Yesu Rakshinchunu Bhoonivaasulandaju Yesu Rakshinchunu Yesu Rakshinchunu.