శుద్ధ ఆత్మ దిగిరమ్ము మా పై - YouWorship
Shuddha Aathma Digirammu Maa Pai
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. శుద్ధ ఆత్మ దిగిరమ్ము - మా పై వేగమే - శుద్ధి యేసు నీ ఈవుల మాకీయుమా (2) 2. పెంతెకోస్తను నాట దిగివచ్చిన - ప్రియ ఆత్మ దిగిరమ్ము ఈ వేళయందు 3. దప్పిగొన్న ఆత్మలను దప్పి తీర్చును - తప్పక ఒక్కొక్కరిని సంధించు వేగ 4. ప్రేమతోడనే శుద్ధ పావురమా రా - డాసి మమ్ము యుద్ధమునకు సిద్ధపర్చుమా 5. నిద్ర కష్టముల సోమరత్వమున్ వీడి - స్తోత్రింప నుత్సాహమును మా పై పోయుమా 6. గత కాలమందు జయమిచ్చిన యట్టి - నూతన ప్రార్థన వాంఛ మాలో పోయుమా 7. అనుదిన మాత్మలను సంపాదించను - గిన్నెనిండి పొర్లిపార నాత్మనీయుము 8. ప్రేమ దీనత్వము శాంత సమాధానముల్ సంతోషము మాలో వృద్ధి పొందజేయుమా 1. Shuddha Aathma Digirammu - Maa Pai Vegame - Shuddhi Yesu Nee Eevula Maakeeyumaa (2) 2. Penthekosthanu Naata Digivachchina - Priya Aathma Digirammu Ee Velayandu 3. Dappigonna Aathmalanu Dappi Theerchunu - Thappaka Okkokkarini Sandhinchu Vega 4. Premathodane Shuddha Paavuramaa Raa - Daasi Mammu Yuddhamunaku Siddhaparchumaa 5. Nidra Kashtamula Somarathvamun Veedi - Sthothrimpa Nuthsaahamunu Maa Pai Poyumaa 6. Gatha Kaalamandu Jayamichchina Yatti - Noothana Praarthana Vaanchha Maalo Poyumaa 7. Anudina Maathmalanu Sampaadinchanu - Ginnenindi Porlipaara Naathmaneeyumu 8. Prema Deenathvamu Shaantha Samaadhaanamul Santhoshamu Maalo Vruddhi Pondajeyumaa