శుద్ధుడవయ్యా - YouWorship
Shuddhudavayyaa
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా పాపము బాప వచ్చితివయ్యా శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా సిద్ధపడే శుద్ధ దేహం సిలువనెక్కె సందేశం ఆసనమో తండ్రి చిత్తం ఆరంభమో కల్వరి పయనం ||శుద్ధు|| చెమట రక్తముగా మారెనే ఎంతో వేదనను అనుభవించే ప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసు జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం (2) ||సిద్ధపడే|| చిందించె రక్తము నా కొరకే ప్రవహించే రక్తము పాపులకై రక్తపు బొట్టు ఒకటి లేకపోయే ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే (2) ||సిద్ధపడే|| Shuddhudavayyaa Maa Thandrivayyaa Paapamu Baapa Vachchithivayyaa Shuddhudavayyaa Maa Thandrivayyaa Rakshana Bhaagyam Thechchithivayyaa Siddhapade Shuddha Deham Siluvanekke Sandesham Aasanamo Thandri Chittham Aarambhamo Kalavari Payanam ||Shuddhu|| Chemate Rakthamugaa Maarene Entho Vedananu Anubhavainche Praardhinchenu Ginne Tholaginchumani Yesu Gnaapakamaayene Thandri Chittham (2) ||Siddhapade|| Chindinche Rakthamu Naa Korake Pravahinche Rakthamu Paapulakai Rakthapu Bottu Okati Lekapoye Prakkalao Ballepu Potu Grakkuna Digene (2) ||Siddhapade||