శుద్ధి శుద్ధి శుద్ధి - YouWorship
Shuddhi Shuddhi Shuddhi
Artist: రెజినాల్డ్ హెబర్
Category: Praise & Worship
Song Lyrics
1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు ప్రాతఃకాలస్తుతి నీకే చెల్లింతుము శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! ముగ్గురైయుండు దైవత్రేకుండా! 2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందు పరవాసు లెల్ల నిన్నేశ్లాఘింతురు శెరపుల్ ఖెరూబులు సాష్టాంగపడి నిత్యుండవైన నిన్ నుతింతురు. 3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ పాపి కన్ను చూడలేని మేఘ వాసివి అద్వితీయప్రభు, నీవు మాత్రమేను కరుణ, శక్తి, ప్రేమరూపివి. 4. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు సృష్టిజాలమంత నీ కీర్తింబాడును శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవ ముగ్గురైయుండు దైవత్రేకుండా! 1. Shuddhi, Shuddhi, Shuddhi! Sarvashaktha Prabhu Praathahkaalasthuthi Neeke Chellimthumu Shuddhi, Shuddhi, Shuddhi! Krupagala Devaa! Mugguraiyumdu Daivathrekumdaa! 2. Shuddhi, Shuddhi, Shuddhi! Ani Paramamdu Paravaasu Lella Ninneshlaaghimthuru Sherapul Kheroobulu Saashtaamgapadi Nithyumdavaina Nin Nuthimthuru. 3. Shuddhi, Shuddhi, Shuddhi! Thejarillu Deva Paapi Kannu Choodaleni Megha Vaasivi Advitheeyaprabhu, Neevu Maathramenu Karuna, Shakthi, Premaroopivi. 4. Shuddhi, Shuddhi, Shuddhi! Sarvashaktha Prabhu Srushtijaalamamtha Nee Keerthimbaadunu Shuddhi, Shuddhi, Shuddhi! Krupagala Deva Mugguraiyumdu Daivathrekumdaa!