శిలనైన నన్ను - YouWorship
Shilanaina Nannu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేసావు (2) నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| మోడుబారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2) నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2) వర్ణించలేను లెక్కించలేను (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| ఏ విలువలేని అభాగ్యుడను నేను నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2) నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2) నీ కొరకే నేను జీవింతు ఇలలో (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| ఊహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2) నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| Shilanaina Nannu Shilpivai Maarchaavu Naaloni Aashalu Vistharimpa Chesaavu (2) Nee Prema Naapai Kummarinchuchunnaavu (2) Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2) ||Shilanaina|| Modubaarina Naa Jeevitham Nee Premathone Chigurimpa Chesaavu (2) Nee Premaabhishekam Naa Jeevitha Gamyam (2) Varninchalenu Lekkinchalenu (2) Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2) ||Shilanaina|| Ae Viluvaleni Abhaagyudanu Nenu Nee Prema Choopi Viluvanichchi Konnaavu (2) Naa Yedala Neekunna Thalampulu Visthaaram (2) Nee Korake Nenu Jeevinthu Ilalo (2) Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2) ||Shilanaina|| Oohinchalenu Nee Prema Madhuram Naa Premamoorthy Neeke Naa Vandhanam (2) Nee Preme Naakaadhaaram – Naa Jeevitha Lakshyam (2) Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2) ||Shilanaina||