శాశ్వత ప్రేమతో - YouWorship
Shaashwatha Prematho
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృప చూపి నన్ను రక్షించవయ్యా (2) నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2) అనాథనైనా నన్ను వెదకి వచ్చావు ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2) ||నీ ప్రేమ|| అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2) ||నీ ప్రేమ|| తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి (2) ||నీ ప్రేమ|| నడుచుచున్న మర్గమంత యోచించగా కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2) ||నీ ప్రేమ|| ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు సమస్తము మేలుకై చేసిన దేవా (2) ||నీ ప్రేమ|| Shaashwtha Prematho Nannu Preminchaavayyaa Krupa Choopi Nannu Rakshinchaavayyaa (2) Nee Prema Goppadi – Nee Jaali Goppadi Nee Krupaa Goppadi – Naa Daya Goppadi (2) Anaathanainaa Nannu Vedaki Vachchaavu Aadarinchi Kougilinchi Hatthukontivi (2) ||Nee Prema|| Asthiramaina Lokamulo Thirigithinayyaa Saatileni Yesayya Cherchukontivi (2) ||Nee Prema|| Thalli Garbhamandu Nannu Choochiyuntivi Thallilaa Aadarinchi Nadipincthivi (2) ||Nee Prema|| Naduchuchunna Maargamantha Yochinchagaa Kaneetitho Vandanamulu Thelupudunayyaa (2) ||Nee Prema|| Prabhuvu Cheyavalasinadi Aatankam Ledu Samasthamu Melukai Chesina Devaa (2) ||Nee Prema||